Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కొచ్చి షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్న రష్మిక!

08:25 AM, 14 మే, 2026
కొచ్చి షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్న రష్మిక!

రష్మికమందన్న తనలో ఉన్న అతిపెద్ద భయాన్ని జయించినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. మైసా షూటింగ్ కోసం కొచ్చిలో గడిపిన రోజుల అనుభవాలను పంచుకుంటూ, ఎత్తులంటే ఉన్న భయాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అడవులు, జలపాతాలు, ట్రెక్కింగ్‌లు, వర్కవుట్లు, వర్షాల మధ్య సాగిన షూటింగ్ తనకు మరపురాని అనుభూతిని ఇచ్చిందన్నారు. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం కఠిన శిక్షణ తీసుకుంటూ మోకాళ్లకు గాయాలైనా పట్టువదలకుండా షూటింగ్ కొనసాగించానని తెలిపారు.

దర్శకుడు రవీంద్ర పుల్లె గతంలో వెల్లడించిన ప్రకారం, రష్మిక ఈ చిత్రం కోసం డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకినట్లు సమాచారం. మరోవైపు ఆమె తన భర్త విజయ్‌దేవరకొండ తో కలిసి చేసిన ‘విరోష్’ యాడ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. ఈ ప్రకటనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 9.1 మిలియన్లకు పైగా లైక్స్ రావడంతో ప్రపంచంలో అత్యధిక లైక్స్ సాధించిన రెండో యాడ్‌గా నిలిచింది. ఇదే జంట గతంలో చేసిన మరో యాడ్ 11.5 మిలియన్ల లైక్స్, 104 మిలియన్ల వ్యూస్‌తో తొలి స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి రణబాలి లో నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేన్స్‌లో ఊర్వశిరౌతేలా రాయల్ లుక్...

కేన్స్‌లో ఊర్వశిరౌతేలా రాయల్ లుక్...

పెద్ది పాన్ ఇండియా ప్రమోషన్స్ షురూ...

పెద్ది పాన్ ఇండియా ప్రమోషన్స్ షురూ...

ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న విరాళాల మోసాలపై హెచ్చరిక

ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న విరాళాల మోసాలపై హెచ్చరిక

'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ ఫిక్స్

'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ ఫిక్స్

కోచి అనుభవాలను పంచుకున్న రష్మిక మందన్న

కోచి అనుభవాలను పంచుకున్న రష్మిక మందన్న

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్

ట్యాగ్లు
రష్మికమందన్నవిజయ్‌దేవరకొండవిరోష్మైసారణబాలిటాలీవుడ్రష్మికపోస్ట్కొచ్చిషూట్ఇన్‌స్టాగ్రామ్‌రికార్డ్సెలబ్రిటీవార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్పపీడనం ప్రభావం.. ఉరుములు మెరుపులతో వర్షం
జనరల్

అల్పపీడనం ప్రభావం.. ఉరుములు మెరుపులతో వర్షం

చైనాలో ట్రంప్ పర్యటన.. షీతో కీలక చర్చలు
జనరల్

చైనాలో ట్రంప్ పర్యటన.. షీతో కీలక చర్చలు

మణిపూర్‌లో ఉగ్రదాడి.. పలువురు గాయాలు
జనరల్

మణిపూర్‌లో ఉగ్రదాడి.. పలువురు గాయాలు

ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులకు షాక్.. లింక్డ్‌ఇన్, మెటా సంస్థల్లో భారీ లేఆఫ్స్
టెక్నాలజీ

ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులకు షాక్.. లింక్డ్‌ఇన్, మెటా సంస్థల్లో భారీ లేఆఫ్స్

విద్యా సంస్థల్లో హిజాబ్‌కు అనుమతి.. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం
రాజకీయాలు

విద్యా సంస్థల్లో హిజాబ్‌కు అనుమతి.. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

హిందువునని నిరూపించుకోవడానికి గుడికే వెళ్లక్కర్లేదన్న సుప్రీంకోర్టు
జనరల్

హిందువునని నిరూపించుకోవడానికి గుడికే వెళ్లక్కర్లేదన్న సుప్రీంకోర్టు

ఆరోగ్యానికి కొబ్బరి బెల్లం ఉండలు మంచివి: నిపుణులు
ఆరోగ్యం

ఆరోగ్యానికి కొబ్బరి బెల్లం ఉండలు మంచివి: నిపుణులు

ఫిట్‌నెస్ కోసం ఈ గింజలు తీసుకోండి: డాక్టర్లు
ఆరోగ్యం

ఫిట్‌నెస్ కోసం ఈ గింజలు తీసుకోండి: డాక్టర్లు

గూగుల్ కొత్త అప్‌డేట్.. ఆండ్రాయిడ్-ఐఫోన్ ఫైల్ షేరింగ్ ఇక మరింత ఈజీ!
టెక్నాలజీ

గూగుల్ కొత్త అప్‌డేట్.. ఆండ్రాయిడ్-ఐఫోన్ ఫైల్ షేరింగ్ ఇక మరింత ఈజీ!

పసిడిపై పన్ను పిడుగు...
బిజినెస్

పసిడిపై పన్ను పిడుగు...

బండిభగీరథ్ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ!
రాజకీయాలు

బండిభగీరథ్ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ!

పుదు చేరి సీఎం గా రంగ స్వామి ప్రమాణ స్వీకారం!
రాజకీయాలు

పుదు చేరి సీఎం గా రంగ స్వామి ప్రమాణ స్వీకారం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!