Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘వింటారా సరదాగా’కు మ్యూజికల్ బూస్ట్.. రెండో పాట ‘చింగారి’ రిలీజ్ డేట్ ఫిక్స్

Writer: Harika S 02:00 PM, 1 జులై, 2026
‘వింటారా సరదాగా’కు మ్యూజికల్ బూస్ట్.. రెండో పాట ‘చింగారి’ రిలీజ్ డేట్ ఫిక్స్

అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వింటారా సరదాగా’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఉద్భవ్ రఘు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట ‘చింగారి’ను జూలై 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సిద్ శ్రీరామ్, లిప్సికా పాడిన ఈ మెలోడీ సాంగ్ హృదయాలను హత్తుకునేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. విడుదల చేసిన పోస్టర్‌లో హీరో హీరోయిన్లు హగ్ చేసుకున్న సన్నివేశం వైరల్ అవుతోంది. విజయ్ బుల్గానిన్ సంగీతం, సిద్ శ్రీరామ్ వాయిస్‌తో ఈ పాట చార్ట్‌బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సమంతపై కొత్త చర్చ

సమంతపై కొత్త చర్చ

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల

కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల

ప్రభాస్‌తో పని చేయడం గొప్ప అనుభవం – త్రిప్తి దిమ్రి

ప్రభాస్‌తో పని చేయడం గొప్ప అనుభవం – త్రిప్తి దిమ్రి

శివానీ నాగరం కెరీర్‌లో మరో కీలక అడుగు

శివానీ నాగరం కెరీర్‌లో మరో కీలక అడుగు

ట్యాగ్లు
వింటారా సరదాగాఅశోక్ గల్లాశ్రీ గౌరీ ప్రియసిద్ శ్రీరామ్విజయ్ బుల్గానిన్టాలీవుడ్ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా

'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్
జనరల్

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల
జనరల్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల

సమంతపై కొత్త చర్చ
సినిమాలు

సమంతపై కొత్త చర్చ

ఆదాయ సమీకరణపై సీఎం కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఆదాయ సమీకరణపై సీఎం కీలక ఆదేశాలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు
క్రీడలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ
జనరల్

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర
జనరల్

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్
సినిమాలు

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం
జనరల్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం

సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
రాజకీయాలు

సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది - మాజీ సీఎం వైఎస్ జగన్
జనరల్

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది - మాజీ సీఎం వైఎస్ జగన్

చైనా గ్లాస్ వంతెనపై బాలుడి నిర్వాకం
జనరల్

చైనా గ్లాస్ వంతెనపై బాలుడి నిర్వాకం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!