Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

Writer: Harika S 03:44 PM, 1 జులై, 2026
హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

యంగ్ హీరోయిన్ కాయదు లోహర్ తన కెరీర్‌ను “ముఖిల్ పేట్టె” సినిమాతో ప్రారంభించి, తెలుగులో “అల్లురి”లో నటించారు. అయితే “డ్రాగన్” సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమెకు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం నాని సరసన “ది ప్యారడైజ్”లో నటిస్తున్న ఆమె సూర్యతో కూడా సినిమా చేయనున్నారు. అలాగే మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె 16 ఏళ్ల వయసులో జరిగిన ఒక చేదు ఘటనను గుర్తుచేసుకున్నారు. ట్యూషన్‌కు వెళ్తున్న సమయంలో ఒక అబ్బాయి తనను వేధిస్తూ వెంటపడేవాడని చెప్పారు. ఆ వేధింపులు ఎక్కువ కావడంతో కోపంతో రాయిని విసిరినట్లు, అది అతడికి గాయమై అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. బయటకు సైలెంట్‌గా కనిపించినా తప్పు జరిగితే గట్టిగా స్పందిస్తానని, భవిష్యత్తులో కూడా అలా జరిగితే తిరిగి స్పందిస్తానని కాయదు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల

సమంతపై కొత్త చర్చ

సమంతపై కొత్త చర్చ

కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల

కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల

ప్రభాస్‌తో పని చేయడం గొప్ప అనుభవం – త్రిప్తి దిమ్రి

ప్రభాస్‌తో పని చేయడం గొప్ప అనుభవం – త్రిప్తి దిమ్రి

‘వింటారా సరదాగా’కు మ్యూజికల్ బూస్ట్.. రెండో పాట ‘చింగారి’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్యాగ్లు
కాయదు లోహర్తెలుగు సినిమాడ్రాగన్ సినిమావేధింపుల ఘటననాని ది ప్యారడైజ్సౌత్ సినిమాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

‘వింటారా సరదాగా’కు మ్యూజికల్ బూస్ట్.. రెండో పాట ‘చింగారి’ రిలీజ్ డేట్ ఫిక్స్

శివానీ నాగరం కెరీర్‌లో మరో కీలక అడుగు

శివానీ నాగరం కెరీర్‌లో మరో కీలక అడుగు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా సాధికారతే అభివృద్ధికి బలమైన పునాది - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

మహిళా సాధికారతే అభివృద్ధికి బలమైన పునాది - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల
సినిమాలు

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల

విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర
జనరల్

విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్
జనరల్

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల
జనరల్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల

సమంతపై కొత్త చర్చ
సినిమాలు

సమంతపై కొత్త చర్చ

ఆదాయ సమీకరణపై సీఎం కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఆదాయ సమీకరణపై సీఎం కీలక ఆదేశాలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు
క్రీడలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ
జనరల్

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర
జనరల్

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్
సినిమాలు

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం
జనరల్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!