Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

విజయం తర్వాత కూడా మెస్సీ అసంతృప్తి.. జట్టుకు గట్టి హెచ్చరిక

Writer: Harika S 02:37 PM, 6 జులై, 2026
విజయం తర్వాత కూడా మెస్సీ అసంతృప్తి.. జట్టుకు గట్టి హెచ్చరిక

ఫిఫా ప్రపంచకప్ 2026 రౌండ్ ఆఫ్ 32లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా కాబో వెర్డ్‌పై 3-2 తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. అయితే ఈ విజయంతో సంతృప్తి చెందని కెప్టెన్ లియోనెల్ మెస్సీ, జట్టు ఆటతీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇంకా ఎన్నో లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

మొదటి గోల్ తర్వాత మ్యాచ్‌పై నియంత్రణ కోల్పోయామని, ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురాలేకపోయామని మెస్సీ అంగీకరించాడు. కాబో వెర్డ్ పోరాట స్ఫూర్తిని ప్రశంసించిన ఆయన, నాకౌట్ దశలో ప్రతి మ్యాచ్ కఠినమేనని గుర్తుచేశారు. జులై 7న అట్లాంటాలో ఈజిప్టుతో జరిగే ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఈ తప్పులు పునరావృతం కాకుండా చూడాలని సహచర ఆటగాళ్లకు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బలోగన్‌కు ఊరట.. ఫిఫా నిర్ణయంపై వివాదం

బలోగన్‌కు ఊరట.. ఫిఫా నిర్ణయంపై వివాదం

మూడో టీ20కు ముందు బిష్ణోయ్‌పై వేటు?

మూడో టీ20కు ముందు బిష్ణోయ్‌పై వేటు?

ప్రపంచకప్ తర్వాత రొనాల్డో పెళ్లి

ప్రపంచకప్ తర్వాత రొనాల్డో పెళ్లి

నార్వే చేతిలో బ్రెజిల్ ఓటమి

నార్వే చేతిలో బ్రెజిల్ ఓటమి

బ్రెజిల్‌కు వీడ్కోలు పలికిన నెయ్మార్..

బ్రెజిల్‌కు వీడ్కోలు పలికిన నెయ్మార్..

వింబుల్డన్: ఫెదరర్ రికార్డును బ్రేక్ చేసిన జకోవిచ్

వింబుల్డన్: ఫెదరర్ రికార్డును బ్రేక్ చేసిన జకోవిచ్

ట్యాగ్లు
లియోనెల్ మెస్సీఅర్జెంటీనాఫిఫా ప్రపంచకప్ 2026కాబో వెర్డ్ఈజిప్ట్ఫుట్‌బాల్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్లు అర్జున్ కేసు మళ్లీ వాయిదా
సినిమాలు

అల్లు అర్జున్ కేసు మళ్లీ వాయిదా

ఢిల్లీ హైకోర్టులో జింఖానా క్లబ్‌ కేసు విచారణ
జనరల్

ఢిల్లీ హైకోర్టులో జింఖానా క్లబ్‌ కేసు విచారణ

క్లాడ్ కోడ్‌కు గుడ్‌బై చెప్పనున్న అలీబాబా..
టెక్నాలజీ

క్లాడ్ కోడ్‌కు గుడ్‌బై చెప్పనున్న అలీబాబా..

రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు
జనరల్

రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు

తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త దిశ..
జనరల్

తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త దిశ..

ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌ఏఎం ప్రకటనల వివాదం.. మెటాకు కేంద్రం నోటీసు
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌ఏఎం ప్రకటనల వివాదం.. మెటాకు కేంద్రం నోటీసు

'లెనిన్' అక్కినేని కుటుంబానికి మరో బ్లాక్‌బస్టర్: నటుడు శివాజీ
సినిమాలు

'లెనిన్' అక్కినేని కుటుంబానికి మరో బ్లాక్‌బస్టర్: నటుడు శివాజీ

విజయం తర్వాత కూడా మెస్సీ అసంతృప్తి.. జట్టుకు గట్టి హెచ్చరిక
క్రీడలు

విజయం తర్వాత కూడా మెస్సీ అసంతృప్తి.. జట్టుకు గట్టి హెచ్చరిక

బలోగన్‌కు ఊరట.. ఫిఫా నిర్ణయంపై వివాదం
క్రీడలు

బలోగన్‌కు ఊరట.. ఫిఫా నిర్ణయంపై వివాదం

అల్లు అర్జున్ కేసు మరోసారి వాయిదా.. కారణం ఇదే!
సినిమాలు

అల్లు అర్జున్ కేసు మరోసారి వాయిదా.. కారణం ఇదే!

మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసులో కొత్త మలుపు..
సినిమాలు

మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసులో కొత్త మలుపు..

అంతరిక్షంలోకి భారత శాస్త్ర దిగ్గజాల జ్ఞాపకాలు.. విక్రమ్-1 ప్రత్యేక మిషన్
జనరల్

అంతరిక్షంలోకి భారత శాస్త్ర దిగ్గజాల జ్ఞాపకాలు.. విక్రమ్-1 ప్రత్యేక మిషన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!