Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

'చెన్నై లవ్ స్టోరీ' మా బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది: నిర్మాత ఎస్‌కేఎన్

Writer: Chandrika 04:50 PM, 6 జులై, 2026
'చెన్నై లవ్ స్టోరీ' మా బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది: నిర్మాత ఎస్‌కేఎన్

కల్ట్ నిర్మాత ఎస్‌కేఎన్ తన తాజా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'పై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. టాక్సీవాలా, బేబీ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ఎంతో శ్రద్ధగా రూపొందించామని తెలిపారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తుండగా, రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

కిరణ్ అబ్బవరం నటనలో కొత్త మెచ్యూరిటీని ప్రేక్షకులు ఈ చిత్రంలో చూస్తారని, శ్రీ గౌరి ప్రియ పాత్ర సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని ఎస్‌కేఎన్ తెలిపారు. తొలి ప్రేమతో పాటు మలి ప్రేమ కూడా జీవితంలో ఎంతో విలువైనదనే సందేశంతో ఈ కథ సాగుతుందని చెప్పారు. మణిశర్మ సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, చెన్నై, పుదుచ్చేరి, విశాఖపట్నం, చీరాల వంటి సహజమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపామని వెల్లడించారు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు తమ బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపును ఈ చిత్రం తీసుకొస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లేనిన్ మూవీ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

లేనిన్ మూవీ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

అల్లు అర్జున్ కేసు మళ్లీ వాయిదా

అల్లు అర్జున్ కేసు మళ్లీ వాయిదా

'లెనిన్' అక్కినేని కుటుంబానికి మరో బ్లాక్‌బస్టర్: నటుడు శివాజీ

'లెనిన్' అక్కినేని కుటుంబానికి మరో బ్లాక్‌బస్టర్: నటుడు శివాజీ

అల్లు అర్జున్ కేసు మరోసారి వాయిదా.. కారణం ఇదే!

అల్లు అర్జున్ కేసు మరోసారి వాయిదా.. కారణం ఇదే!

మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసులో కొత్త మలుపు..

మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసులో కొత్త మలుపు..

కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రదీప్ రంగనాథన్..

కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రదీప్ రంగనాథన్..

ట్యాగ్లు
చెన్నై లవ్ స్టోరీఎస్‌కేఎన్కిరణ్ అబ్బవరంశ్రీ గౌరి ప్రియసాయి రాజేష్రవి నంబూరిమణిశర్మటాలీవుడ్తెలుగు సినిమాజూలై 24 విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ డిమాండ్‌తో శాంసంగ్‌కు రికార్డు లాభాలు..
టెక్నాలజీ

ఏఐ డిమాండ్‌తో శాంసంగ్‌కు రికార్డు లాభాలు..

లేనిన్ మూవీ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్
సినిమాలు

లేనిన్ మూవీ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

'చెన్నై లవ్ స్టోరీ' మా బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది: నిర్మాత ఎస్‌కేఎన్
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ' మా బ్యానర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది: నిర్మాత ఎస్‌కేఎన్

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం
రాజకీయాలు

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం

తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తాజా స్టేటస్ రిపోర్ట్
జనరల్

తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తాజా స్టేటస్ రిపోర్ట్

రావణ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు
జనరల్

రావణ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు

అల్లు అర్జున్ కేసు మళ్లీ వాయిదా
సినిమాలు

అల్లు అర్జున్ కేసు మళ్లీ వాయిదా

ఢిల్లీ హైకోర్టులో జింఖానా క్లబ్‌ కేసు విచారణ
జనరల్

ఢిల్లీ హైకోర్టులో జింఖానా క్లబ్‌ కేసు విచారణ

క్లాడ్ కోడ్‌కు గుడ్‌బై చెప్పనున్న అలీబాబా..
టెక్నాలజీ

క్లాడ్ కోడ్‌కు గుడ్‌బై చెప్పనున్న అలీబాబా..

రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు
జనరల్

రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు

టూరిజం అభివృద్ధి పై సీఎం రేవంత్ ఆదేశాలు...
జనరల్

టూరిజం అభివృద్ధి పై సీఎం రేవంత్ ఆదేశాలు...

ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌ఏఎం ప్రకటనల వివాదం.. మెటాకు కేంద్రం నోటీసు
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌ఏఎం ప్రకటనల వివాదం.. మెటాకు కేంద్రం నోటీసు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!