Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, ఏప్రిల్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రష్మిక నిబద్ధతకు టీమ్ ప్రశంసలు

02:49 PM, 29 ఏప్రిల్, 2026
రష్మిక నిబద్ధతకు టీమ్ ప్రశంసలు

రష్మిక మందన్న తన నటనపై ఉన్న నిబద్ధతను మరోసారి నిరూపించారు. ఆమె నటిస్తున్న మైసా కోసం క్లిష్టమైన స్టంట్స్ చేశారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఇందులో రష్మిక గోండు తెగకు చెందిన మహిళగా కనిపించనుండగా, ఆమె చూపించే ఆవేశం, కోపం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

అతిరపల్లి జలపాతం వద్ద చిత్రీకరణ సమయంలో రష్మిక డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకి గాయపడినా, విరామం తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. బ్యాంకాక్‌లో అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్డీ ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్, గిరిజన పోరాట శైలుల్లో కఠిన శిక్షణ తీసుకున్నారని దర్శకుడు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫస్ట్ టైం ట్రైలర్ గ్రాండ్ లాంచ్

ఫస్ట్ టైం ట్రైలర్ గ్రాండ్ లాంచ్

టాలీవుడ్ హీరో పెళ్లి సందడి

టాలీవుడ్ హీరో పెళ్లి సందడి

యశ్ ‘టాక్సిక్’ సినిమా మరోసారి వాయిదా...

యశ్ ‘టాక్సిక్’ సినిమా మరోసారి వాయిదా...

దృశ్యం 3 విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే?

దృశ్యం 3 విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే?

పెద్ది మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

పెద్ది మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

వారణాసి తర్వాత సూపర్ స్టార్ సూపర్ లైనప్?

వారణాసి తర్వాత సూపర్ స్టార్ సూపర్ లైనప్?

ట్యాగ్లు
రష్మిక మందన్నమైసా సినిమారవీంద్ర పుల్లెటాలీవుడ్స్టంట్స్నిబద్ధతగోండు తెగయాక్షన్ సినిమాఅతిరపల్లి జలపాతంమార్షల్ ఆర్ట్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
జనరల్

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

ఏఐపై మస్క్ షాకింగ్ ఆరోపణలు
జనరల్

ఏఐపై మస్క్ షాకింగ్ ఆరోపణలు

తెలంగాణలో పెండింగ్ జీపీఎఫ్ బకాయిల క్లియరెన్స్
జనరల్

తెలంగాణలో పెండింగ్ జీపీఎఫ్ బకాయిల క్లియరెన్స్

ఆరెంజ్ క్యాప్ అందుకున్న యంగ్ స్టార్ వైభవ్
క్రీడలు

ఆరెంజ్ క్యాప్ అందుకున్న యంగ్ స్టార్ వైభవ్

చర్చలు విఫలమైతే అమెరికా కఠిన చర్యలు: ట్రంప్
జనరల్

చర్చలు విఫలమైతే అమెరికా కఠిన చర్యలు: ట్రంప్

చాంపియన్స్ లీగ్ సెమీఫైనల్‌లో గోల్స్ వర్షం...
క్రీడలు

చాంపియన్స్ లీగ్ సెమీఫైనల్‌లో గోల్స్ వర్షం...

కెరీర్‌లో పెద్ద తప్పు చేశానన్న ఫరియా అబ్దుల్లా!
సినిమాలు

కెరీర్‌లో పెద్ద తప్పు చేశానన్న ఫరియా అబ్దుల్లా!

దిల్లీ హైకోర్టు వర్చువల్ హియరింగ్‌లో అశ్లీల వీడియోల కలకలం!
జనరల్

దిల్లీ హైకోర్టు వర్చువల్ హియరింగ్‌లో అశ్లీల వీడియోల కలకలం!

ఐదు రాష్ట్రాల్లో హ్యాట్రిక్ గెలుపు సాధిస్తాం - మోదీ
రాజకీయాలు

ఐదు రాష్ట్రాల్లో హ్యాట్రిక్ గెలుపు సాధిస్తాం - మోదీ

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: రెండో దశలో భారీ ఓటింగ్ నమోదు!
జనరల్

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: రెండో దశలో భారీ ఓటింగ్ నమోదు!

ట్రంప్‌పై చార్లెస్ సరదా వ్యాఖ్య
రాజకీయాలు

ట్రంప్‌పై చార్లెస్ సరదా వ్యాఖ్య

ఒపెక్‌ నుంచి యూఏఈ నిష్క్రమణ...
జనరల్

ఒపెక్‌ నుంచి యూఏఈ నిష్క్రమణ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!