Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

22, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ‘రాజా ది రాజా’

07:10 PM, 22 జూన్, 2026
గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ‘రాజా ది రాజా’

రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘రాజా ది రాజా’ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడం ట్రేడ్ వర్గాల్లో సినిమాపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది. విడుదల తేదీ పోస్టర్‌లో హీరో, హీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీ, వారి సరదా ప్రయాణం ఆకట్టుకునే విధంగా చూపించారు. రంగురంగుల విజువల్స్, రొమాంటిక్ టోన్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని తొలి పాట ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. సాయికుమార్, డాక్టర్ నరేష్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, బద్రం, మైమ్ మధు, ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే రిఫ్రెషింగ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘పెద్ది’ వివాదంపై స్పందించిన నందిని రెడ్డి

ఉదయం షో చూసేవారికి AAA సినిమాస్ గుడ్ న్యూస్..

‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ బాగుంది.సినిమా హిట్ అవ్వాలి : ఏపీ మంత్రి టీజీ భరత్

సెన్సార్ నిర్ణయంపై ‘దీవానా’ టీమ్ అసంతృప్తి..

యోగా దినోత్సవ వేడుకలో శ్రీలీల వీడియో వైరల్.. నెటిజన్లలో చర్చ
ట్యాగ్లు
రాజా ది రాజారుత్విక్విశాఖ ధీమన్మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్అనిల్ బోయిడపుతెలుగు సినిమారొమాంటిక్ ఎంటర్‌టైనర్జూలై 17 విడుదలవృందావన్ క్రియేషన్స్మార్క్ కె రాబిన్
Advertisement

యోగా దినోత్సవ వేడుకలో శ్రీలీల వీడియో వైరల్.. నెటిజన్లలో చర్చ

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో అల్లు అర్జున్ హాజరు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచకప్ నిరాశతో భావోద్వేగానికి గురైన చమరి ఆటపట్టు..
క్రీడలు

ప్రపంచకప్ నిరాశతో భావోద్వేగానికి గురైన చమరి ఆటపట్టు..

టీఎంసీ ప్రెసిడెంట్ గా అరూప్ రాయ్
రాజకీయాలు

టీఎంసీ ప్రెసిడెంట్ గా అరూప్ రాయ్

మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లకు నారా లోకేష్ ఘన సత్కారం
సినిమాలు

లక్నోలో ఘోర అగ్నిప్రమాదం..
జనరల్

లక్నోలో ఘోర అగ్నిప్రమాదం..

వాట్సాప్‌కు కొత్త గ్లోబల్ హెడ్‌గా ఇండియన్
జనరల్

వాట్సాప్‌కు కొత్త గ్లోబల్ హెడ్‌గా ఇండియన్

బెంగాల్ ఉద్యోగుల కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
రాజకీయాలు

బెంగాల్ ఉద్యోగుల కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

‘పెద్ది’ వివాదంపై స్పందించిన నందిని రెడ్డి
సినిమాలు

‘పెద్ది’ వివాదంపై స్పందించిన నందిని రెడ్డి

ఉదయం షో చూసేవారికి AAA సినిమాస్ గుడ్ న్యూస్..
సినిమాలు

ఉదయం షో చూసేవారికి AAA సినిమాస్ గుడ్ న్యూస్..

‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ బాగుంది.సినిమా హిట్ అవ్వాలి : ఏపీ మంత్రి టీజీ భరత్
సినిమాలు

‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ బాగుంది.సినిమా హిట్ అవ్వాలి : ఏపీ మంత్రి టీజీ భరత్

సెన్సార్ నిర్ణయంపై ‘దీవానా’ టీమ్ అసంతృప్తి..
సినిమాలు

సెన్సార్ నిర్ణయంపై ‘దీవానా’ టీమ్ అసంతృప్తి..

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ‘రాజా ది రాజా’
సినిమాలు

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ‘రాజా ది రాజా’

నీట్ పేపర్ లీక్ నిరసనల వేడి.. ప్రభుత్వంపై కాక్రోచ్ పార్టీ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!