17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

Writer: Chandrika 10:21 PM, 16 నవంబర్, 2026
మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న కళాకారులు మధుప్రియ, శివజ్యోతిపై ఓ ప్రవాస భారతీయుడు చేసినట్లు ఆరోపణలు వస్తున్న అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి, BRS నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ మహిళా కమిషన్ తక్షణమే సుమోటోగా స్పందించి కేసు నమోదు చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించిన, ముఖ్యమంత్రి వైఖరిని ప్రశ్నించిన మహిళా జర్నలిస్టులపై చర్యలు తీసుకోవడంలో చూపిన వేగం.. మహిళలను కించపరుస్తూ దుర్భాషలాడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఓ మహిళా ప్రొఫెసర్ వైస్ ఛాన్స్‌లర్ తనను దుర్భాషలాడినట్లు ఆరోపించిన ఘటనతో పాటు, పనుల కోసం వచ్చిన ఓ మహిళను కాంగ్రెస్ నాయకుడు లైంగికంగా వేధించినట్లు వచ్చిన ఆరోపణలను కూడా సబితా ఇంద్రారెడ్డి ప్రస్తావించారు. ఈ వ్యవహారాల్లో ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వారిని ఉపేక్షించకూడదని, బాధిత మహిళలకు తక్షణ న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రజాక్షేత్రంతో పాటు చట్టపరంగా, న్యాయపరంగానూ పోరాడుతాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

ప్రజాక్షేత్రంతో పాటు చట్టపరంగా, న్యాయపరంగానూ పోరాడుతాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

కాంగ్రెస్‌పై అమిత్ షా సంచలన ఆరోపణలు..

కాంగ్రెస్‌పై అమిత్ షా సంచలన ఆరోపణలు..

సుప్రీంకోర్టులో రాహుల్‌ గాంధీ పిటిషన్‌

సుప్రీంకోర్టులో రాహుల్‌ గాంధీ పిటిషన్‌

ప్రధాని మోదీకి ఎంపీ లింగమనేని రమేశ్‌ లేఖ

ప్రధాని మోదీకి ఎంపీ లింగమనేని రమేశ్‌ లేఖ

ఢిల్లీలో నేడు సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకావిష్కరణ
ట్యాగ్లు
సబితా ఇంద్రారెడ్డిమధుప్రియశివజ్యోతితెలంగాణ వార్తలుతెలంగాణ మహిళా కమిషన్NRI వివాదంమహిళల భద్రతమహిళల హక్కులుBRSరేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఢిల్లీలో నేడు సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకావిష్కరణ

భీమవరంలో బీజేపీ సొంత పోటీకి సిద్ధం: శ్రీనివాస వర్మ

భీమవరంలో బీజేపీ సొంత పోటీకి సిద్ధం: శ్రీనివాస వర్మ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..
జనరల్

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..
సినిమాలు

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..
జనరల్

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..
జనరల్

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్
టెక్నాలజీ

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ
జనరల్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్
జనరల్

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు
జనరల్

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా
జనరల్

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా