17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అక్కినేని అభిమానులకు డబుల్ ధమాకా

Writer: Shivani K 02:20 PM, 16 నవంబర్, 2026
అక్కినేని అభిమానులకు డబుల్ ధమాకా

అక్కినేని కుటుంబంలో వరుస విజయాలతో సందడి నెలకొంది. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ చైతన్య, అఖిల్ ఇటీవల తమ సినిమాలతో విజయాలు అందుకోవడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ‘తండేల్’తో నాగ చైతన్య మంచి విజయాన్ని సాధించగా.. ‘లెనిన్’తో అఖిల్ కూడా విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని హీరోలపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు నాగ చైతన్య, అక్కినేని నాగార్జున తమ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే తండ్రీకొడుకుల చిత్రాలు థియేటర్లలో విడుదల కానుండటం విశేషం.

నాగ చైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ డిసెంబర్ 4న విడుదల కానుంది. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మైథలాజికల్ ఫాంటసీ, అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. మరోవైపు నాగార్జున తన మైలురాయి చిత్రం ‘కింగ్ 100’తో డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే నాగ చైతన్య, అఖిల్ తమ చిత్రాలతో రూ.100 కోట్ల వసూళ్ల మార్కును అందుకోగా.. నాగార్జున కూడా ఈ సినిమాతో ఆ ఘనత సాధించాలని భావిస్తున్నారు. తండ్రీకొడుకుల చిత్రాలు వరుసగా విడుదల కానుండటంతో అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..

వైవాహిక బంధంలోకి తేజ సజ్జా.. హైదరాబాద్‌లో ఘనంగా నిశ్చితార్థం, హాజరైన ప్రముఖులు!

వైవాహిక బంధంలోకి తేజ సజ్జా.. హైదరాబాద్‌లో ఘనంగా నిశ్చితార్థం, హాజరైన ప్రముఖులు!

ధనుష్ సినిమా కోసం జుట్టు కత్తిరించుకున్న సాయిపల్లవి..

ధనుష్ సినిమా కోసం జుట్టు కత్తిరించుకున్న సాయిపల్లవి..

రామోజీరావు అడుగుజాడలు భావితరాలకు స్ఫూర్తిదాయకం- పవన్ కళ్యాణ్

రామోజీరావు అడుగుజాడలు భావితరాలకు స్ఫూర్తిదాయకం- పవన్ కళ్యాణ్

అల్లు అర్జున్ హెయిర్‌కట్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..

అల్లు అర్జున్ హెయిర్‌కట్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..

అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లకు మరోసారి ప్రాణహాని బెదిరింపులు..

అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లకు మరోసారి ప్రాణహాని బెదిరింపులు..

ట్యాగ్లు
అక్కినేని కుటుంబంనాగార్జుననాగ చైతన్యఅఖిల్ అక్కినేనివృషకర్మకింగ్ 100టాలీవుడ్తెలుగు సినిమాలుబాక్సాఫీస్సినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..
జనరల్

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..
సినిమాలు

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..
జనరల్

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..
జనరల్

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్
టెక్నాలజీ

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ
జనరల్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్
జనరల్

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు
జనరల్

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా
జనరల్

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!