2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

Writer: Nithish 03:11 PM, 2 అక్టోబర్, 2026
యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

దక్షిణాది భాషలు, యాసలను పలికే విషయంలో నటులు ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై నటి పార్వతి తిరువోతు స్పందించారు. ఇతర భాషల్లో నటించేటప్పుడు యాస విషయంలో సహజంగానే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని ఆమె పేర్కొన్నారు. ఒక భాషను నేర్చుకుని, దాన్ని సహజంగా మాట్లాడటం ఒక్కరోజులో సాధ్యమయ్యే విషయం కాదని అన్నారు. ప్రేక్షకులకు సహజమైన నటన అందించడమే తన లక్ష్యమని, అందుకే కొత్త భాషలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతానని తెలిపారు.

వేరే భాషలో అవకాశం వచ్చినప్పుడు పాత్రకు అవసరమైన శిక్షణ తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉంటానని పార్వతి చెప్పారు. అయితే పాత్రను సరిగ్గా పోషించలేనని భావిస్తే ఆ అవకాశాన్ని తిరస్కరించడానికి కూడా వెనుకాడనని, తన స్థానంలో డైలాగ్‌లను మెరుగ్గా చెప్పగల డబ్బింగ్‌ కళాకారిణిని తీసుకుంటే సంతోషిస్తానని తెలిపారు. ఈ కారణంగా గతంలో కొన్ని సినిమాలను వదులుకున్న సందర్భాలు ఉన్నాయని వెల్లడించారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ వరుస చిత్రాలతో అలరిస్తున్న పార్వతి.. ఇటీవల ‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?
ట్యాగ్లు
పార్వతి తిరువోతుపార్వతి వ్యాఖ్యలుయాసపై ట్రోలింగ్దక్షిణాది భాషలుయాసనటనమలయాళం సినిమాప్రథమ దృష్ట్య కుట్టక్కర్డబ్బింగ్సినీ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌
జనరల్

చర్మంపై దురద, ఇరిటేషన్‌ తగ్గాలంటే.. డాక్టర్‌ సూచించిన ఈ చిట్కా తెలుసా?
ఆరోగ్యం

ఆసియా క్రీడల్లో పర్వీన్‌ హుడా పంచ్‌.. భారత్‌కు మరో స్వర్ణం
క్రీడలు

ఆసియా క్రీడల్లో పర్వీన్‌ హుడా పంచ్‌.. భారత్‌కు మరో స్వర్ణం

ఎంటెబె హైజాక్‌.. నెతన్యాహు సోదరుడు ఎలా హీరో అయ్యారంటే?

‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?
రివ్యూలు

‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌
జనరల్

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు
సినిమాలు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన
సినిమాలు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు
సినిమాలు

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌
సినిమాలు

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌

పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

బాపూఘాట్‌లో మహాత్ముడికి సీఎం రేవంత్‌, గవర్నర్‌ ఘన నివాళులు