19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్

Writer: Shivani K 12:40 PM, 19 ఆగస్టు, 2026
లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్

నిధి అగర్వాల్‌ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వరాహ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌లో నిధి ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సునీత్‌ పడోల్కర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘తంత్ర’ ఫేమ్‌ శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించడంతో పాటు అదే రోజు చిత్రీకరణ కూడా మొదలైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో నిధి ఒక చేతిలో దీపం పట్టుకుని, మరో చేతితో దానికి రక్షణగా నిలిచినట్లు కనిపించగా, వెనుక అనేక చేతులతో ఉన్న దేవత ఆకృతి ఆసక్తిని పెంచుతోంది.

హీరోయిన్‌ చుట్టూ తిరిగేలా బలమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటివరకు చేయని విభిన్న పాత్రలో నిధి కనిపించనున్నారని సమాచారం. ‘ది రాజా సాబ్‌’, ‘హరి హర వీర మల్లు’ చిత్రాల్లో నిధి నటనకు మంచి స్పందన రావడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరుగుతోంది. వరాహ ఫిల్మ్స్‌కు ఇది తొలి నిర్మాణ చిత్రం కాగా, త్వరలోనే సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమితాబ్‌ బచ్చన్‌కు తొలి రోజుల్లో అవమానాలు.. షాకింగ్‌ విషయాలు!

అమితాబ్‌ బచ్చన్‌కు తొలి రోజుల్లో అవమానాలు.. షాకింగ్‌ విషయాలు!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌

మమితా బైజు ఎమోషనల్‌.. ఆ సీన్‌ చూసి కన్నీళ్లు!
ట్యాగ్లు
నిధి అగర్వాల్నిధి అగర్వాల్ కొత్త సినిమామైథలాజికల్ థ్రిల్లర్లేడీ ఓరియెంటెడ్ మూవీవరాహ ఫిల్మ్స్శ్రీనివాస్ గోపిశెట్టిసునీత్ పడోల్కర్సినిమా ఫస్ట్ లుక్టాలీవుడ్కొత్త తెలుగు సినిమా

మమితా బైజు ఎమోషనల్‌.. ఆ సీన్‌ చూసి కన్నీళ్లు!

సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా షురూ

సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా షురూ

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...
క్రీడలు

తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!
బిజినెస్

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...
జనరల్

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!
జనరల్

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!
రాజకీయాలు

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..
జనరల్

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!
సినిమాలు

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!
సినిమాలు

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!
సినిమాలు

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!
సినిమాలు

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్
జనరల్

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్
షోస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!