Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అఖిల్ ‘లెనిన్’ క్లైమాక్స్‌పై నాగార్జున రియాక్షన్..?

01:34 PM, 7 జూన్, 2026
అఖిల్ ‘లెనిన్’ క్లైమాక్స్‌పై నాగార్జున రియాక్షన్..?

అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ సినిమా జూన్ 26న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ కాపీని నాగార్జున వీక్షించినట్లు సమాచారం. ఆయనకు సినిమా మొత్తం నచ్చినట్లు, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఎంతో ఆకట్టుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ క్లైమాక్స్‌ను చాలా కొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

అఖిల్ ఇప్పటివరకు సరైన సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా ఆ లోటును తీరుస్తుందనే ఆశాభావం అభిమానుల్లో నెలకొంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒకే రోజున భారీ సినిమాలు రిలీజ్..? బాక్సాఫీస్‌పై డేంజర్ సీన్

ఒకే రోజున భారీ సినిమాలు రిలీజ్..? బాక్సాఫీస్‌పై డేంజర్ సీన్

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాఘవ లారెన్స్ పేరు..? TVK వ్యూహాలు

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాఘవ లారెన్స్ పేరు..? TVK వ్యూహాలు

నటీమణుల పాత్రలకు పరిమితులు ఎందుకు - డింపుల్ హయతి

నటీమణుల పాత్రలకు పరిమితులు ఎందుకు - డింపుల్ హయతి

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

విరాట్ కర్ణ ‘నాగబంధం’ రిలీజ్‌కు భారీ ప్లాన్..?

విరాట్ కర్ణ ‘నాగబంధం’ రిలీజ్‌కు భారీ ప్లాన్..?

ట్యాగ్లు
అఖిల్లెనిన్నాగార్జునటాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
విజయ్ సేతుపతి–పూరి సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?

విజయ్ సేతుపతి–పూరి సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజ్ఞానందపై కార్ల్‌సన్ ప్రశంసల జల్లు..
జనరల్

ప్రజ్ఞానందపై కార్ల్‌సన్ ప్రశంసల జల్లు..

ఇంటర్నెట్‌ను నడిపిస్తున్న ఏఐ ఏజెంట్లు...
టెక్నాలజీ

ఇంటర్నెట్‌ను నడిపిస్తున్న ఏఐ ఏజెంట్లు...

బ్యాంకుల కొత్త వ్యూహం.. స్కోర్ ఆధారంగా వడ్డీ నిర్ణయం
బిజినెస్

బ్యాంకుల కొత్త వ్యూహం.. స్కోర్ ఆధారంగా వడ్డీ నిర్ణయం

ఒకే రోజున భారీ సినిమాలు రిలీజ్..? బాక్సాఫీస్‌పై డేంజర్ సీన్
సినిమాలు

ఒకే రోజున భారీ సినిమాలు రిలీజ్..? బాక్సాఫీస్‌పై డేంజర్ సీన్

టాప్ రెమ్యునరేషన్ హీరోయిన్ ఆమెనా?
గాసిప్స్

టాప్ రెమ్యునరేషన్ హీరోయిన్ ఆమెనా?

తమిళనాడులో కొత్త రాజకీయ అలజడి..? అన్నామలై కీలక నిర్ణయం
జనరల్

తమిళనాడులో కొత్త రాజకీయ అలజడి..? అన్నామలై కీలక నిర్ణయం

అఖిల్ ‘లెనిన్’ క్లైమాక్స్‌పై నాగార్జున రియాక్షన్..?
సినిమాలు

అఖిల్ ‘లెనిన్’ క్లైమాక్స్‌పై నాగార్జున రియాక్షన్..?

క్రికెట్ అభిమానులకు డబుల్ డోస్..? BCCI కొత్త ఆలోచన
క్రీడలు

క్రికెట్ అభిమానులకు డబుల్ డోస్..? BCCI కొత్త ఆలోచన

TG 20 వేలం ఉత్కంఠ..? టీమ్ ఇండియా ఆటగాళ్లపై భారీ బిడ్డింగ్
క్రీడలు

TG 20 వేలం ఉత్కంఠ..? టీమ్ ఇండియా ఆటగాళ్లపై భారీ బిడ్డింగ్

స్కూళ్ల రీఓపెనింగ్‌పై కీలక ప్రకటన..
జనరల్

స్కూళ్ల రీఓపెనింగ్‌పై కీలక ప్రకటన..

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాఘవ లారెన్స్ పేరు..? TVK వ్యూహాలు
సినిమాలు

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాఘవ లారెన్స్ పేరు..? TVK వ్యూహాలు

దేవాన్ష్ ఘాట్‌పై నారా లోకేశ్ సీరియస్..
జనరల్

దేవాన్ష్ ఘాట్‌పై నారా లోకేశ్ సీరియస్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!