5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వింత ఫుడ్ కాంబినేషన్‌తో షాక్ ఇచ్చిన మృణాల్..

Writer: Harika S 10:04 AM, 5 జూన్, 2026
వింత ఫుడ్ కాంబినేషన్‌తో షాక్ ఇచ్చిన మృణాల్..

‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు ఇష్టమైన ఫుడ్ కాంబినేషన్ గురించి మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేడివేడి అన్నంలో ఐస్‌క్రీమ్ కలుపుకుని తినడం తనకు ఎంతో ఇష్టమని, ఈ కాంబినేషన్‌కు తాను పూర్తిగా అలవాటు పడిపోయానని తెలిపింది.

ఈ అలవాటు ఎలా వచ్చిందనే ప్రశ్నకు స్పందించిన మృణాల్.. తన స్నేహితుడు ఒకరు ఈ విధంగా తినడం చూసి సరదాగా ట్రై చేశానని, కానీ మొదటి సారి రుచి చూసిన వెంటనే నచ్చేసిందని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, కొందరు అభిమానులు ఆమెను క్యూట్‌గా అభివర్ణిస్తుంటే, మరికొందరు మాత్రం ఈ ఫుడ్ కాంబినేషన్‌ను ఊహించుకోవడమే కష్టమని కామెంట్లు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

డెలులు టీజర్‌ రిలీజ్‌

డెలులు టీజర్‌ రిలీజ్‌

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

ట్యాగ్లు
మృణాల్ ఠాకూర్ఫుడ్ కాంబినేషన్సీతారామం హీరోయిన్సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం
సినిమాలు

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ
సినిమాలు

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

నైజీరియాలో పైప్‌లైన్‌ విషవాయువు కలకలం
జనరల్

నైజీరియాలో పైప్‌లైన్‌ విషవాయువు కలకలం

శ్రీశైలం నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీ కీలక ఆదేశాలు
జనరల్

శ్రీశైలం నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీ కీలక ఆదేశాలు

డెలులు టీజర్‌ రిలీజ్‌
సినిమాలు

డెలులు టీజర్‌ రిలీజ్‌

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం
రాజకీయాలు

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన
జనరల్

జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌
సినిమాలు

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి
సినిమాలు

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
జనరల్

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్
క్రీడలు

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌
జనరల్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!