5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రేమ, కామెడీ, ట్విస్టులతో ఆకట్టుకున్న ‘మాయ లేడీ’ ట్రైలర్

Writer: Pooja 02:07 PM, 5 నవంబర్, 2026
ప్రేమ, కామెడీ, ట్విస్టులతో ఆకట్టుకున్న ‘మాయ లేడీ’ ట్రైలర్

‘మాయ లేడీ’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రేమ, కామెడీ, అనూహ్య మలుపులతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా ట్రైలర్‌ను రూపొందించారు. గ్రాండ్ ఈవెంట్‌లో విడుదలైన ఈ ట్రైలర్‌లో రాకేష్ వర్రే కృష్ణ అనే కరాటే కోచ్ పాత్రలో కనిపించారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సరైన అమ్మాయి కోసం వెతికే క్రమంలో ఆశ (మధుమిత సర్కార్)తో ప్రేమలో పడతాడు. అయితే ఆశకు కవల సోదరి రూప ఉండటంతో కథలో అనూహ్యమైన మలుపు చోటుచేసుకుంటుంది. ఆశ, రూప ఇద్దరి స్వభావాలు పూర్తిగా భిన్నంగా ఉండటంతో పాటు, ఒకరినొకరు ఇష్టపడకపోవడం కృష్ణను చిక్కుల్లో పడేస్తుంది. ఈ పరిస్థితిని అతను ఎలా ఎదుర్కొంటాడు? చివరకు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? అనే ఆసక్తిని ట్రైలర్ కలిగిస్తోంది. సత్య తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగులతో నవ్వులు పూయించారు.

ప్రేమలో పడిన ఆనందం నుంచి కవల సోదరీమణుల వల్ల ఎదురయ్యే గందరగోళం వరకు కృష్ణ పాత్రలోని విభిన్న భావోద్వేగాలను రాకేష్ వర్రే ఆకట్టుకునేలా ప్రదర్శించారు. ఈ సినిమాలో ఇంద్రజ, మైసూర్ సురేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విజువల్స్ ఆకట్టుకోగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రశాంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాకేష్ వర్రే నిర్మిస్తున్నారు. వీడీ జగన్ మోహన్ రావు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘మాయ లేడీ’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐదుగురితో మొదలైన ‘రామాయణ’ ప్రయాణం.. మధ్యలో తప్పుకున్న ప్రముఖ నిర్మాతలు, దర్శకుడు

ఐదుగురితో మొదలైన ‘రామాయణ’ ప్రయాణం.. మధ్యలో తప్పుకున్న ప్రముఖ నిర్మాతలు, దర్శకుడు

సొంతూరులో ఓటేసిన దర్శకుడు బోయపాటి శ్రీను

సొంతూరులో ఓటేసిన దర్శకుడు బోయపాటి శ్రీను

సైఫ్‌పై దాడి వివరాలు వెల్లడించిన కరీనా కపూర్‌

సైఫ్‌పై దాడి వివరాలు వెల్లడించిన కరీనా కపూర్‌

రామాయణం విజువల్ వండర్‌కు ప్రేక్షకుల ఫిదా.. రణబీర్, యాష్ నటనకు ప్రశంసలు

రామాయణం విజువల్ వండర్‌కు ప్రేక్షకుల ఫిదా.. రణబీర్, యాష్ నటనకు ప్రశంసలు

అమ్మవారిని దర్శించుకున్న నయనతార.. మహిళలకు చీరల పంపిణీ

అమ్మవారిని దర్శించుకున్న నయనతార.. మహిళలకు చీరల పంపిణీ

రామాయణం ఇండియన్ సినిమాకు గ్లోబల్ టర్నింగ్ పాయింట్ అవుతుంది.. విజయ్ దేవరకొండ

రామాయణం ఇండియన్ సినిమాకు గ్లోబల్ టర్నింగ్ పాయింట్ అవుతుంది.. విజయ్ దేవరకొండ

ట్యాగ్లు
మాయ లేడీమాయా లేడీ ట్రైలర్రాకేష్ వర్రేమధుమిత సర్కార్సత్య కామెడీతెలుగు సినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చోటా షకీల్ బావమరిది ఆస్తులపై ఈడీ అటాచ్‌మెంట్
జనరల్

చోటా షకీల్ బావమరిది ఆస్తులపై ఈడీ అటాచ్‌మెంట్

శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొవైడర్లకు కొత్త విధానం..
బిజినెస్

శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొవైడర్లకు కొత్త విధానం..

క్రూడ్ ఆయిల్ ధరల పతనం.. మార్కెట్లకు భారీ బూస్ట్‌
బిజినెస్

క్రూడ్ ఆయిల్ ధరల పతనం.. మార్కెట్లకు భారీ బూస్ట్‌

బిగ్‌బాస్ 10: 9వ వారంలో మరింత రసవత్తరంగా రివార్డ్ అండ్ రివేంజ్ టాస్కులు
షోస్

బిగ్‌బాస్ 10: 9వ వారంలో మరింత రసవత్తరంగా రివార్డ్ అండ్ రివేంజ్ టాస్కులు

రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నా చర్యలెందుకు తీసుకోవడం లేదు?: కేటీఆర్‌
రాజకీయాలు

రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నా చర్యలెందుకు తీసుకోవడం లేదు?: కేటీఆర్‌

ఐపీఎల్‌కు ముందే సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ కీలక ట్రేడ్.. నలుగురు ఆటగాళ్ల జట్ల మార్పు
క్రీడలు

ఐపీఎల్‌కు ముందే సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ కీలక ట్రేడ్.. నలుగురు ఆటగాళ్ల జట్ల మార్పు

ఐదుగురితో మొదలైన ‘రామాయణ’ ప్రయాణం.. మధ్యలో తప్పుకున్న ప్రముఖ నిర్మాతలు, దర్శకుడు
సినిమాలు

ఐదుగురితో మొదలైన ‘రామాయణ’ ప్రయాణం.. మధ్యలో తప్పుకున్న ప్రముఖ నిర్మాతలు, దర్శకుడు

వరదల్లో ప్రాణాలకు తెగించి సేవలు.. SDRF, NDRF సిబ్బందికి మంత్రి పొంగులేటి ప్రశంసలు
జనరల్

వరదల్లో ప్రాణాలకు తెగించి సేవలు.. SDRF, NDRF సిబ్బందికి మంత్రి పొంగులేటి ప్రశంసలు

అమెరికా యువతికి భారత్‌లో అద్భుత వైద్య అనుభవం.. బెంగళూరు ఆసుపత్రిపై ప్రశంసలు
జనరల్

అమెరికా యువతికి భారత్‌లో అద్భుత వైద్య అనుభవం.. బెంగళూరు ఆసుపత్రిపై ప్రశంసలు

అదే నా ఫేవరెట్ ఇన్నింగ్స్‌ - విరాట్ కోహ్లీ
క్రీడలు

అదే నా ఫేవరెట్ ఇన్నింగ్స్‌ - విరాట్ కోహ్లీ

రీపోలింగ్‌ డిమాండ్‌ చేయడం చెవిరెడ్డికి అలవాటు: సుధారెడ్డి
రాజకీయాలు

రీపోలింగ్‌ డిమాండ్‌ చేయడం చెవిరెడ్డికి అలవాటు: సుధారెడ్డి

రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్న నికోలస్ పూరన్?
క్రీడలు

రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్న నికోలస్ పూరన్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!