2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. మెగాస్టార్ సినిమాపై పెరుగుతున్న టెన్షన్!

Writer: Harika S 03:50 PM, 17 సెప్టెంబర్, 2026
ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. మెగాస్టార్ సినిమాపై పెరుగుతున్న టెన్షన్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వంభర’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడంతో పాటు ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. అయితే నిర్మాణం, విడుదల విషయంలో పలు ఆలస్యాలు చోటుచేసుకోవడంతో సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది.

ఇదిలా ఉండగా చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ‘కాకా’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘విశ్వంభర’ ఓటీటీ డీల్ పూర్తయిందనే వార్తల నేపథ్యంలో ఈ సినిమా కూడా సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తుందనే ప్రచారం మొదలైంది. అయితే ‘కాకా’ చిత్రబృందం సంక్రాంతి విడుదలను దృష్టిలో పెట్టుకుని పనులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండు సినిమాల విడుదల తేదీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షారుక్ ఖాన్ ‘కింగ్‌’ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

షారుక్ ఖాన్ ‘కింగ్‌’ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

రామాయణ మూవీపై అభిమానులకు నిరాశ..

రామాయణ మూవీపై అభిమానులకు నిరాశ..

సంక్రాంతి బరిలోకి పా. రంజిత్‌ ‘వేట్టువం’.. విడుదలకు సిద్ధం

సంక్రాంతి బరిలోకి పా. రంజిత్‌ ‘వేట్టువం’.. విడుదలకు సిద్ధం

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌

బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్‌ రికార్డుల వేట..

బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్‌ రికార్డుల వేట..

కంగనా, రానా, రవిబాబు కాంబోలో హారర్‌ మూవీ.. టైటిల్‌ వచ్చేసింది!

కంగనా, రానా, రవిబాబు కాంబోలో హారర్‌ మూవీ.. టైటిల్‌ వచ్చేసింది!

ట్యాగ్లు
విశ్వంభరచిరంజీవివశిష్ఠకాకాసంక్రాంతి రిలీజ్తెలుగు సినిమాటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల నిరసన..
రాజకీయాలు

ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల నిరసన..

నేడు బెంగళూరులో వైఎస్ జగన్ పర్యటన
రాజకీయాలు

నేడు బెంగళూరులో వైఎస్ జగన్ పర్యటన

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే ఇక ఈ పరీక్ష తప్పదు
జనరల్

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే ఇక ఈ పరీక్ష తప్పదు

ఆధారాలు లేకుండా రీపోలింగ్‌ కుదరదు - అనిల్‌చంద్ర పునేఠా
జనరల్

ఆధారాలు లేకుండా రీపోలింగ్‌ కుదరదు - అనిల్‌చంద్ర పునేఠా

ఋషికొండ తీరానికి కొట్టుకొచ్చిన బోటు..!
జనరల్

ఋషికొండ తీరానికి కొట్టుకొచ్చిన బోటు..!

బిగ్‌బాస్ 10: అనుకున్నట్లే రోహిత్ ఎలిమినేషన్.. ఎనిమిది వారాల్లో ఎంత సంపాదించాడంటే?
షోస్

బిగ్‌బాస్ 10: అనుకున్నట్లే రోహిత్ ఎలిమినేషన్.. ఎనిమిది వారాల్లో ఎంత సంపాదించాడంటే?

షారుక్ ఖాన్ ‘కింగ్‌’ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
సినిమాలు

షారుక్ ఖాన్ ‘కింగ్‌’ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

సిద్ధరామయ్య స్టింగ్ ఆపరేషన్‌ కేసులో కొత్త ట్విస్ట్
జనరల్

సిద్ధరామయ్య స్టింగ్ ఆపరేషన్‌ కేసులో కొత్త ట్విస్ట్

హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీకి 37 ఏళ్లు.. నీటి సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
జనరల్

హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీకి 37 ఏళ్లు.. నీటి సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు.. ఇవే!
జనరల్

భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు.. ఇవే!

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!
బిజినెస్

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!

డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. రెండున్నర గంటల వీడియో పాఠాలు తప్పనిసరి!
జనరల్

డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. రెండున్నర గంటల వీడియో పాఠాలు తప్పనిసరి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!