17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అడ్వాన్స్ బుకింగ్స్‌కు ముందే ‘ది ప్యారడైజ్’ సెన్సేషన్...

Writer: Harika S 03:47 PM, 17 సెప్టెంబర్, 2026
అడ్వాన్స్ బుకింగ్స్‌కు ముందే ‘ది ప్యారడైజ్’ సెన్సేషన్...

‘దసరా’ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి కలిసి పనిచేస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉండగా.. తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభానికి ముందే టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమా మంచి ఆసక్తిని నమోదు చేస్తోంది.

బుక్‌మైషోలో ఇప్పటికే 2.16 లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ నమోదు కాగా, డిస్ట్రిక్ట్ బై జొమాటోలో 1.78 లక్షలకు పైగా ఫ్యాన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపించారు. త్వరలోనే అధికారిక అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. విడుదలకు ముందే ఈ స్థాయిలో స్పందన రావడం సినిమాపై ఉన్న ప్రేక్షకుల ఆసక్తిని తెలియజేస్తోంది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సీహెచ్ సాయి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?

ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. మెగాస్టార్ సినిమాపై పెరుగుతున్న టెన్షన్!

ముగ్గురు మహిళల పెట్టుబడి.. ‘హనుమాన్‌ అంశ్‌’కు భారీ విజయం

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలది ప్యారడైజ్ బుకింగ్స్తెలుగు సినిమాఅనిరుధ్ రవిచందర్దసరా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు
రాజకీయాలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?
ఆరోగ్యం

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?

వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో
సినిమాలు

జూనియర్ ఎన్టీఆర్‌ కూడా బాధితుడే: ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జనరల్

జూనియర్ ఎన్టీఆర్‌ కూడా బాధితుడే: ఎమ్మెల్యే నవీన్ యాదవ్

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?
సినిమాలు

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?

30 తర్వాత ఎముకల బలం తగ్గే అవకాశం.. నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

30 తర్వాత ఎముకల బలం తగ్గే అవకాశం.. నిపుణుల కీలక సూచనలు

మోదీ జన్మదినం వేళ.. చిన్న వ్యాపారులకు అండగా ముద్ర యోజన
జనరల్

మోదీ జన్మదినం వేళ.. చిన్న వ్యాపారులకు అండగా ముద్ర యోజన

ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. మెగాస్టార్ సినిమాపై పెరుగుతున్న టెన్షన్!
సినిమాలు

ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. మెగాస్టార్ సినిమాపై పెరుగుతున్న టెన్షన్!

కారుమూరి నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్న సిట్‌..
రాజకీయాలు

కారుమూరి నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్న సిట్‌..

కెనడియన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ వ్యాఖ్యలతో గణేశ్‌ నిమజ్జనంపై చర్చ
జనరల్

కెనడియన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ వ్యాఖ్యలతో గణేశ్‌ నిమజ్జనంపై చర్చ

అడ్వాన్స్ బుకింగ్స్‌కు ముందే ‘ది ప్యారడైజ్’ సెన్సేషన్...
సినిమాలు

అడ్వాన్స్ బుకింగ్స్‌కు ముందే ‘ది ప్యారడైజ్’ సెన్సేషన్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!