18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం

Writer: Nithish 11:51 PM, 17 సెప్టెంబర్, 2026
ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం

తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసుల పరిష్కార ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. ఇకపై నోటీసు అందుకున్న ఓటరు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా, కుటుంబంలో ఎవరైనా వయోజన సభ్యుడు సంబంధిత ఓటరు నమోదు అధికారి లేదా సహాయ ఓటరు నమోదు అధికారి ఎదుట హాజరై అవసరమైన పత్రాలు, సమాచారాన్ని సమర్పించవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. నోటీసుల పరిష్కారానికి అవసరమైన పత్రాలను స్వీకరించి తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులకు ఈ మేరకు సమాచారం అందించామని, నోటీసులు అందుకున్న ఓటర్ల వివరాలను పరిశీలించి వాటిని పరిష్కరించాలని సీఈఓ సూచించారు. అలాగే ఫారం-6 దరఖాస్తుల పరిశీలన, ప్రకటన పత్రం స్వీకరణ, అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియలో భాగంగా అర్హత తేదీ 2026 అక్టోబర్ 1గా పరిగణిస్తూ పెండింగ్‌లో ఉన్న, భవిష్యత్తులో అందే ఫారం-6 దరఖాస్తులకు నిర్దేశిత ప్రకటన పత్రాన్ని తప్పనిసరిగా స్వీకరించాలని ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు - సీఎం రేవంత్

డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు - సీఎం రేవంత్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు

కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు

కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి
ట్యాగ్లు
తెలంగాణఓటర్ల జాబితాఎస్‌ఐఆర్ఎస్‌ఐఆర్ నోటీసులుసుదర్శన్ రెడ్డిఎన్నికల సంఘంహైదరాబాద్ఈఆర్‌ఓఏఈఆర్‌ఓఫారం 6
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం
జనరల్

ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం

IND vs AFG: టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
క్రీడలు

IND vs AFG: టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు - సీఎం రేవంత్
జనరల్

డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు - సీఎం రేవంత్

IND vs AFG - టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ కొట్టిన అభిషేక్‌
క్రీడలు

IND vs AFG - టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ కొట్టిన అభిషేక్‌

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు
జనరల్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు

కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు
జనరల్

కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌
జనరల్

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి
జనరల్

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...
జనరల్

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల
జనరల్

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల