17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?

Writer: Harika S 03:58 PM, 17 సెప్టెంబర్, 2026
‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’ నుంచి విడుదలైన క్రైప్టిక్ పోస్టర్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. డార్క్ బ్యాక్‌డ్రాప్‌లో కేవలం ‘37’ అనే నంబర్‌ను మాత్రమే చూపిస్తూ మేకర్స్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో ఈ సంఖ్య వెనుక ఉన్న అర్థం ఏమిటనే చర్చ మొదలైంది.

సోషల్ మీడియాలో ‘37’కు సంబంధించి అభిమానులు పలు థియరీలను ప్రచారం చేస్తున్నారు. దర్శకుడు అట్లీ పుట్టినరోజు సెప్టెంబర్ 21 కావడంతో 3 × 7 = 21 అంటూ నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు. సెప్టెంబర్ 21న ‘రాకా’ నుంచి ఏదైనా ప్రత్యేక అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నంబర్‌కు అట్లీ పుట్టినరోజుకు సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించలేదు.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అట్లీ మాస్ టేకింగ్‌కు అల్లు అర్జున్ ఇమేజ్ తోడవడంతో ‘రాకా’పై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో

ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. మెగాస్టార్ సినిమాపై పెరుగుతున్న టెన్షన్!

అడ్వాన్స్ బుకింగ్స్‌కు ముందే ‘ది ప్యారడైజ్’ సెన్సేషన్...

ముగ్గురు మహిళల పెట్టుబడి.. ‘హనుమాన్‌ అంశ్‌’కు భారీ విజయం

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి

ట్యాగ్లు
రాకాఅల్లు అర్జున్అట్లీరాకా పోస్టర్దీపికా పదుకొణెసాయి అభ్యంకర్సన్ పిక్చర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!
సినిమాలు

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు
రాజకీయాలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?
ఆరోగ్యం

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?

వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో
సినిమాలు

వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో

జూనియర్ ఎన్టీఆర్‌ కూడా బాధితుడే: ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జనరల్

జూనియర్ ఎన్టీఆర్‌ కూడా బాధితుడే: ఎమ్మెల్యే నవీన్ యాదవ్

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?
సినిమాలు

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?

30 తర్వాత ఎముకల బలం తగ్గే అవకాశం.. నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

30 తర్వాత ఎముకల బలం తగ్గే అవకాశం.. నిపుణుల కీలక సూచనలు

మోదీ జన్మదినం వేళ.. చిన్న వ్యాపారులకు అండగా ముద్ర యోజన
జనరల్

మోదీ జన్మదినం వేళ.. చిన్న వ్యాపారులకు అండగా ముద్ర యోజన

ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. మెగాస్టార్ సినిమాపై పెరుగుతున్న టెన్షన్!
సినిమాలు

ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. మెగాస్టార్ సినిమాపై పెరుగుతున్న టెన్షన్!

కారుమూరి నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్న సిట్‌..
రాజకీయాలు

కారుమూరి నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్న సిట్‌..

కెనడియన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ వ్యాఖ్యలతో గణేశ్‌ నిమజ్జనంపై చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!