1, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దర్శకుడిగా మారే ముందు జాసన్ సంజయ్ కల ఇదే!

Writer: Harika S 05:41 AM, 1 ఆగస్టు, 2026
దర్శకుడిగా మారే ముందు జాసన్ సంజయ్ కల ఇదే!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్, నటుడిగా కాకుండా దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ కామెడీ చిత్రం ‘సిగ్మా’లో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన జాసన్ సంజయ్, చిన్నప్పటి నుంచి తన కెరీర్‌పై ఉన్న కలల గురించి వెల్లడించారు. మొదట పైలట్ కావాలని, ఆ తర్వాత క్రికెటర్‌గా రాణించాలని భావించానని చెప్పారు. అయితే 11, 12 తరగతుల్లో ఉన్నప్పుడు సినిమాపై ఆసక్తి పెరిగిందని, కాలేజీలో ఏ కోర్సు ఎంచుకోవాలనే నిర్ణయం తీసుకునే సమయానికి దర్శకుడిగా మారాలని నిశ్చయించుకున్నానని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రామాయణ’ హైప్‌తో ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు

‘రామాయణ’ హైప్‌తో ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేఖావాణి..

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేఖావాణి..

ప్రేమ కంటే స్వేచ్ఛే ముఖ్యం - యషిక ఆనంద్

ప్రేమ కంటే స్వేచ్ఛే ముఖ్యం - యషిక ఆనంద్

‘నిరమ్’లో నా పాత్ర చాలా ప్రత్యేకం.. తాన్యా హోప్

‘నిరమ్’లో నా పాత్ర చాలా ప్రత్యేకం.. తాన్యా హోప్

నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్

నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్

ట్యాగ్లు
జాసన్ సంజయ్విజయ్సిగ్మాసందీప్ కిషన్ఫరియా అబ్దుల్లాలైకా ప్రొడక్షన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే
సినిమాలు

భారత్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే

కియారాకు సిద్ధార్థ్ ప్రేమతో బర్త్‌డే విష్.. అభిమానుల మనసులు దోచుకున్న పోస్ట్
సినిమాలు

కియారాకు సిద్ధార్థ్ ప్రేమతో బర్త్‌డే విష్.. అభిమానుల మనసులు దోచుకున్న పోస్ట్

‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ప్రశంసలు...
సినిమాలు

‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ప్రశంసలు...

మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి ఎన్టీఆర్? వార్తలపై క్లారిటీ
గాసిప్స్

మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి ఎన్టీఆర్? వార్తలపై క్లారిటీ

‘రామాయణ’ హైప్‌తో ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు
సినిమాలు

‘రామాయణ’ హైప్‌తో ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేఖావాణి..
సినిమాలు

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేఖావాణి..

దర్శకుడిగా మారే ముందు జాసన్ సంజయ్ కల ఇదే!
సినిమాలు

దర్శకుడిగా మారే ముందు జాసన్ సంజయ్ కల ఇదే!

ప్రేమ కంటే స్వేచ్ఛే ముఖ్యం - యషిక ఆనంద్
సినిమాలు

ప్రేమ కంటే స్వేచ్ఛే ముఖ్యం - యషిక ఆనంద్

‘నిరమ్’లో నా పాత్ర చాలా ప్రత్యేకం.. తాన్యా హోప్
సినిమాలు

‘నిరమ్’లో నా పాత్ర చాలా ప్రత్యేకం.. తాన్యా హోప్

సర్దార్-2 టీజర్‌కు సూపర్ రెస్పాన్స్.. విడుదల తేదీ ఎప్పుడంటే?
గాసిప్స్

సర్దార్-2 టీజర్‌కు సూపర్ రెస్పాన్స్.. విడుదల తేదీ ఎప్పుడంటే?

ప్రధాన కారణం ఇదే.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

ప్రధాన కారణం ఇదే.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై వైద్యుల హెచ్చరిక

క్లాడ్ ఏఐ లైవ్ సిస్టమ్‌లలోకి చొరబడిందా?.. ఆంథ్రోపిక్ వెల్లడి
టెక్నాలజీ

క్లాడ్ ఏఐ లైవ్ సిస్టమ్‌లలోకి చొరబడిందా?.. ఆంథ్రోపిక్ వెల్లడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!