15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

Writer: Chandrika 10:47 AM, 15 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

బిగ్ బాస్ తెలుగు 10లో రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా సాగింది. నిన్న ప్రసారమైన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు నేరుగా ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇవ్వకుండా.. ముందుగా టాస్క్‌లో గెలిచి నామినేషన్ అర్హత సాధించేలా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో నామినేషన్స్ ప్రక్రియలో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి మొత్తం 11 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లోకి వెళ్లగా.. ముగ్గురు మాత్రమే ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.

ఎపిసోడ్ ప్రారంభం నుంచే త్రిగుణ్, రోహిత్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఆర్జే చరణ్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడానికి రోహిత్ కూడా ఒక కారణమని త్రిగుణ్ ఆరోపించాడు. చరణ్‌ను ఎంపిక చేయడంలో అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారని, అందులో రోహిత్ పాత్ర కూడా ఉందని అతను వాదించాడు. అయితే చరణ్ తన వల్ల ఎలిమినేట్ కాలేదని రోహిత్ స్పష్టం చేశాడు. అయినప్పటికీ త్రిగుణ్ తన వాదనను కొనసాగిస్తూ.. ప్రపంచమంతా రోహిత్ తప్పు అని చెప్పినా అతను అంగీకరించడంటూ వ్యాఖ్యానించాడు. రాత్రి సమయంలోనూ ఇద్దరి మధ్య మరోసారి మాటలు జరిగాయి. సింక్‌లోని గిన్నెలను తాను కడుగుతానని త్రిగుణ్ చెప్పగా.. రోహిత్ తన పని తానే చేసుకుంటానని చెప్పాడు. ఇక నామినేషన్స్ సమయంలో రోహిత్ గతంలో చేసిన హెచ్చరికను త్రిగుణ్ ప్రస్తావిస్తూ.. తనకు అవకాశం వచ్చినప్పుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించాడు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..

బిగ్ బాస్ తెలుగు 10:రెండో వారం నామినేషన్స్‌లో భారీ ట్విస్ట్..

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 8: త్రిగుణ్‌ వర్సెస్‌ రోహిత్‌.. షాలిని వర్సెస్‌ వర్షిణి వార్‌తో వేడెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 8: త్రిగుణ్‌ వర్సెస్‌ రోహిత్‌.. షాలిని వర్సెస్‌ వర్షిణి వార్‌తో వేడెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌!

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: నామినేషన్స్‌లో రచ్చ.. వర్షిణి, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం!

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: నామినేషన్స్‌లో రచ్చ.. వర్షిణి, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం!

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ నామినేషన్స్త్రిగుణ్రోహిత్త్రిగుణ్ వర్సెస్ రోహిత్రెండో వారం నామినేషన్స్బిగ్ బాస్ ఎపిసోడ్తెలుగు రియాలిటీ షోటీవీ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..
బిజినెస్

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!
రాజకీయాలు

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?
రాజకీయాలు

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..
జనరల్

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..
సినిమాలు

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు
జనరల్

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..
జనరల్

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు
సినిమాలు

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌
సినిమాలు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్
జనరల్

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!