15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..

Writer: Nithish 11:28 AM, 15 సెప్టెంబర్, 2026
ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..

కర్ణాటక సంగీత దిగ్గజం, భారతరత్న ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి జీవిత కథ వెండితెరపైకి రాబోతోంది. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కనున్న బయోపిక్‌కు ‘ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి అమ్మ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి పాత్రను రష్మిక మందన్న పోషించనున్నారు. ఈ పాత్ర కోసం ఆమె ఇప్పటికే లుక్ టెస్ట్ పూర్తి చేసినట్లు సమాచారం. ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి 116వ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 16న చెన్నైలో సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విశ్వనటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ బయోపిక్‌కు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనుండగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ‘ఎంఎస్ – తెరపై ఓ చిరస్మరణీయ వారసత్వం’ పేరుతో గ్రాండ్‌గా పరిచయం చేయనున్నారు. ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి సంగీత వారసత్వాన్ని సెలబ్రేట్ చేస్తూ ఈ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు మేకర్స్ తెలిపారు. తొలుత ఆమె పాత్ర కోసం సాయి పల్లవి, రుక్మిణీ వసంత్, కీర్తి సురేష్ పేర్లు వినిపించినప్పటికీ.. చివరికి రష్మికను ఎంపిక చేశారు. రష్మిక, గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్ కాంబినేషన్‌తో ఈ బయోపిక్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..

అజిత్ పై ట్రోలింగ్?

అజిత్ పై ట్రోలింగ్?

రామాయణ పాటపై కొత్త వివాదం...

రామాయణ పాటపై కొత్త వివాదం...

ట్యాగ్లు
ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మిరష్మిక మందన్నఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్గౌతమ్ తిన్ననూరిఅనిరుధ్గీతా ఆర్ట్స్కమల్ హాసన్కర్ణాటక సంగీతంభారతీయ సినిమాఎంఎస్ ఎ లెగసీ ఆన్ స్క్రీన్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు...

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు...

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..
బిజినెస్

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!
రాజకీయాలు

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?
రాజకీయాలు

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..
జనరల్

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..
సినిమాలు

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు
జనరల్

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..
జనరల్

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు
సినిమాలు

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌
సినిమాలు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్
జనరల్

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్