15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

Writer: Shivani K 11:06 AM, 15 సెప్టెంబర్, 2026
టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

‘మీర్జాపూర్‌’ వెబ్‌ సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రసిక దుగల్‌.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న అనుభవాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్‌లో కొన్ని సందర్భాల్లో నటుడి ప్రతిభ కంటే వ్యాపారపరమైన అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంతటి కళాత్మక ప్రతిభ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అది అవకాశాలను దక్కించుకోవడానికి సరిపోకపోవచ్చని తెలిపారు. ఒక నటుడి పని, అనుభవం పెరుగుతున్న కొద్దీ ప్రేక్షకులు, దర్శకనిర్మాతల్లో అతడిపై నమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

అయితే, ఒక నటుడు తాము అనుకున్న పాత్రకు, ప్రాజెక్ట్‌కు సరిపోతాడని మేకర్స్ భావించినప్పుడే తుది కాస్టింగ్‌ జరుగుతుందని రసిక దుగల్‌ వివరించారు. పాత్రకు సరిపోరని భావిస్తే ఎంతటి ప్రతిభావంతులైన నటీనటులకైనా అవకాశం దక్కకపోవచ్చని చెప్పారు. మంచి గుర్తింపు, పాపులారిటీ ఉన్నప్పటికీ కొందరు నటీనటులు మంచి అవకాశాలను కోల్పోతుండటం చూస్తే బాధగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ వెనుక ఉన్న వాస్తవాలను రసిక దుగల్‌ వెల్లడించడంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..

అజిత్ పై ట్రోలింగ్?

అజిత్ పై ట్రోలింగ్?

రామాయణ పాటపై కొత్త వివాదం...

రామాయణ పాటపై కొత్త వివాదం...

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు...

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు...

ట్యాగ్లు
రసిక దుగల్మీర్జాపూర్బీనా త్రిపాఠిబాలీవుడ్సినిమా పరిశ్రమకాస్టింగ్నటీనటులుసినీ అవకాశాలురసిక దుగల్ కామెంట్స్బాలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..
బిజినెస్

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!
రాజకీయాలు

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?
రాజకీయాలు

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..
జనరల్

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..
సినిమాలు

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు
జనరల్

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..
జనరల్

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు
సినిమాలు

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌
సినిమాలు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్
జనరల్

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!