15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

Writer: Nithish 10:59 AM, 15 సెప్టెంబర్, 2026
పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశారు. తన పీఆర్వో మహేశ్ ముదిరాజ్, పీఏ మహేందర్ రెడ్డిపై నిన్న పోలీస్ స్టేషన్‌లోనే దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన, రెండుసార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటిపై దాడి జరిగిందని కేటీఆర్ అన్నారు. ఆ దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన తమను పోలీస్ స్టేషన్‌లో ఉంచి తమపై కూడా దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.

తాజాగా తన పీఆర్వో, పీఏపై పోలీస్ స్టేషన్‌లోనే 15 మందితో దాడి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని కేటీఆర్ ఆరోపించారు. దాడికి పాల్పడిన వారు పోలీసులు లేదా గుండాలా, మఫ్టీలో వచ్చిన వారు ఎవరో తేలాల్సి ఉందన్నారు. తమ వారిపై జరిగిన దాడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరినా పోలీసులు స్పందించలేదని విమర్శించారు. ఈ అంశంపై కోర్టులను ఆశ్రయిస్తామని, అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిరాశ, నిస్పృహల్లో ఉందని, వెయ్యి రోజుల తర్వాత తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రతిరోజూ అటెన్షన్ డైవర్షన్‌కు పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

ట్యాగ్లు
కేటీఆర్బీఆర్‌ఎస్తెలంగాణ రాజకీయాలుకేసీఆర్తెలంగాణ ప్రభుత్వంపోలీస్ స్టేషన్ దాడిఎఫ్‌ఐఆర్బీఆర్‌ఎస్ నేతలుకాంగ్రెస్ ప్రభుత్వంకేటీఆర్ ఢిల్లీ వ్యాఖ్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..
బిజినెస్

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!
రాజకీయాలు

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?
రాజకీయాలు

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..
జనరల్

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..
సినిమాలు

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు
జనరల్

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..
జనరల్

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు
సినిమాలు

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌
సినిమాలు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్
జనరల్

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!