14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

Writer: Pooja 02:30 PM, 14 సెప్టెంబర్, 2026
శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

టాలీవుడ్‌ హీరో శ్రీవిష్ణు, దర్శకుడు రామ్‌ అబ్బరాజు మరోసారి జతకట్టారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సామజవరగమన’ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకోవడంతో, ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ ప్యాక్‌’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

మోషన్‌ పోస్టర్‌లో ఓ భవనం పైనుంచి కరెన్సీ నోట్లు కిందకు పడుతుండగా, వాటిని పట్టుకునేందుకు శ్రీవిష్ణు పడే పాట్లు నవ్వులు పూయిస్తున్నాయి. పోస్టర్‌లోనే ఇంత కామెడీ కనిపించడంతో సినిమా పూర్తిస్థాయి కుటుంబ వినోదంగా ఉండబోతుందనే అంచనాలు పెరిగాయి. శ్రీవిష్ణు ప్రత్యేకమైన హావభావాలు, రామ్‌ అబ్బరాజు కామెడీ టేకింగ్‌ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. ‘ఫ్యామిలీ ప్యాక్‌’ను సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల

‘మూకుత్తి అమ్మన్‌ 2’ టీజర్‌తో పెరిగిన అంచనాలు

‘మూకుత్తి అమ్మన్‌ 2’ టీజర్‌తో పెరిగిన అంచనాలు

‘వారణాసి’ సెట్‌ ఫొటోతో సోషల్ మీడియాలో భారీ బజ్‌

‘వారణాసి’ సెట్‌ ఫొటోతో సోషల్ మీడియాలో భారీ బజ్‌

‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే.. రెండో షెడ్యూల్‌ షురూ!

‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే.. రెండో షెడ్యూల్‌ షురూ!

‘రణబాలి’ షూటింగ్‌ పూర్తి చేసిన రష్మిక.. విజయ్‌ స్పెషల్ హగ్‌ వైరల్!

‘రణబాలి’ షూటింగ్‌ పూర్తి చేసిన రష్మిక.. విజయ్‌ స్పెషల్ హగ్‌ వైరల్!

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!

ట్యాగ్లు
శ్రీవిష్ణుఫ్యామిలీ ప్యాక్రామ్ అబ్బరాజుమైత్రీ మూవీ మేకర్స్సామజవరగమనసంక్రాంతి 2027
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘RC17’లో దేవిశ్రీకి షాక్.. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ వెనుక కారణమేంటి?
గాసిప్స్

‘RC17’లో దేవిశ్రీకి షాక్.. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ వెనుక కారణమేంటి?

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌
క్రీడలు

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి
జనరల్

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌
జనరల్

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు
జనరల్

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10 డే 8 ప్రోమో 1: బిగ్‌బాస్‌ ఇంట్లో రెండో వారం నామినేషన్స్‌ హీట్‌
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 8 ప్రోమో 1: బిగ్‌బాస్‌ ఇంట్లో రెండో వారం నామినేషన్స్‌ హీట్‌

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు
జనరల్

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు
ఓటీటీ

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు

చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి
బిజినెస్

చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి కోసం కసరత్తు
జనరల్

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి కోసం కసరత్తు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!