12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?

Writer: Nithish 09:48 AM, 12 ఆగస్టు, 2026
టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?

నయనతార సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా తన స్టార్‌డమ్‌ను క్రమంగా పెంచుకుంటున్న కథానాయిక. సినిమాలకు తీసుకునే పారితోషికంతో పాటు ప్రకటనల కోసం వసూలు చేసే మొత్తంలోనూ ఆమె అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా యష్‌ నటించిన ‘టాక్సిక్‌’ చిత్రంలో నయనతారకు ఇతర కథానాయికల కంటే అధిక పారితోషికం అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ సినిమాలో కియారా అద్వానీ గ్లామర్‌ పరంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమెకు రూ.12–15 కోట్ల వరకు పారితోషికం అందినట్లు ప్రచారం జరుగుతుండగా, నయనతారకు దాదాపు రూ.18 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. రుక్మిణి వసంత్‌, హ్యూమా ఖురేషీ వంటి నటీమణులకు రూ.3 కోట్లలోపే పారితోషికం అందినట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. దీంతో ‘టాక్సిక్‌’లో అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికగా నయనతార పేరు తెరపైకి వచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

డీసీ కాంబినేషన్ రిపీట్?

డీసీ కాంబినేషన్ రిపీట్?

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?

ట్యాగ్లు
టాక్సిక్నయనతారయష్కియారా అద్వానీరుక్మిణి వసంత్హ్యూమా ఖురేషీటాక్సిక్ మూవీనయనతార రెమ్యునరేషన్సినిమా వార్తలుటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్‌ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

రేవంత్‌ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?
జనరల్

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా
బిజినెస్

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన
జనరల్

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..
జనరల్

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి
జనరల్

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!
జనరల్

కోటి మంది.. ఒకే జెండా!

రేవణ్ణపై మరో కేసు..
జనరల్

రేవణ్ణపై మరో కేసు..

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..
జనరల్

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ
జనరల్

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు
జనరల్

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు

శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?
సినిమాలు

శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!