17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది

Writer: Shivani K 11:03 PM, 16 ఆగస్టు, 2026
ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది

మాస్‌ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న థ్రిల్లర్‌ అండ్‌ డివోషనల్‌ మూవీ ‘ఇరుముడి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మల్లెపూల పల్లకి’ స్పెషల్‌ సాంగ్‌ను ఆదివారం రాత్రి జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో విడుదల చేశారు. ప్రముఖ ప్రైవేట్‌ ఆల్బమ్‌ సాంగ్‌ ఆధారంగా రూపొందించిన ఈ పాటకు డప్పు శ్రీను గాత్రం అందించగా, చౌడం శ్రీనివాసరావు (వాసు) సాహిత్యం అందించారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఒరిజినల్‌ ట్యూన్‌ను కొనసాగించగా, శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో రవితేజ తన ఎనర్జిటిక్‌ మాస్‌ స్టెప్పులతో ఆకట్టుకున్నారు.

అయితే, ఒరిజినల్‌ పాటతో పోలిస్తే కొత్త వెర్షన్‌లో ఆ ఫీల్‌ కొంత తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పాటకు సోషల్‌ మీడియాలో మంచి స్పందన లభిస్తుండగా, ఒరిజినల్‌ ఆల్బమ్‌ ఫ్లేవర్‌ను కొనసాగించాలని అభిమానులు కోరుతున్నారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సెన్సిబుల్‌ చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈసారి థ్రిల్లర్‌కు డివోషనల్‌ టచ్‌ జోడిస్తూ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా నటిస్తుండగా, సాయి కుమార్‌, అజయ్‌ ఘోష్‌, రమేష్‌ ఇందిర, స్వాసిక తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ఇరుముడి’ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

ట్యాగ్లు
రవితేజఇరుముడిశివ నిర్వాణమల్లెపూల పల్లకిజీవీ ప్రకాశ్ కుమార్ప్రియా భవానీ శంకర్మైత్రీ మూవీ మేకర్స్తెలుగు సినిమామాస్ సాంగ్టాలీవుడ్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసిస్ ఓటమిపై మాజీ ఆటగాళ్లు ఫైర్
క్రీడలు

ఆసిస్ ఓటమిపై మాజీ ఆటగాళ్లు ఫైర్

కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
రాజకీయాలు

కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!
బిజినెస్

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!

కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌
రాజకీయాలు

కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ
జనరల్

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!
జనరల్

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది
సినిమాలు

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు
జనరల్

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు
రాజకీయాలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!
సినిమాలు

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు
రాజకీయాలు

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు