23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

18 ఏళ్లకే రెండుసార్లు ఆత్మహత్య యత్నం - రవి బస్రూర్

Writer: Chandrika 08:52 AM, 23 ఆగస్టు, 2026
18 ఏళ్లకే రెండుసార్లు ఆత్మహత్య యత్నం - రవి బస్రూర్

ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ KGF, Salaar: Part 1 – Ceasefire, Toxic వంటి చిత్రాలకు అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తెలుగు చిత్రం Cult టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన తన జీవితంలోని కఠినమైన రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. Cult చిత్రానికి దర్శకత్వం వహించిన నటుడు విశ్వక్ సేన్.. వేదికపై రవి బస్రూర్‌ను ఆశ్చర్యపరుస్తూ రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా అందించారు. ఈ గౌరవం కేవలం ఒక ఖరీదైన వాచ్ కాదని, తన సంగీత ప్రయాణానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నానని రవి బస్రూర్ తెలిపారు.

ఈ సందర్భంగా తన గతాన్ని గుర్తుచేసుకున్న రవి బస్రూర్.. చిన్న వయసులో ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులను వెల్లడించారు. 18 ఏళ్ల వయసు వచ్చేలోపే రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఆ క్లిష్ట సమయంలో తన సంగీతాన్ని విన్న రవి అనే వ్యక్తి తనను ఆదుకున్నారని, కీబోర్డ్ కొనిచ్చడంతో పాటు రూ.35 వేలు ఇచ్చారని తెలిపారు. ఆ వ్యక్తి చూపిన మానవత్వం తన జీవితాన్ని మలుపుతిప్పిందని, ఆయనకు కృతజ్ఞతగా తన పేరును ‘రవి’గా మార్చుకున్నానని వెల్లడించారు. కష్టాల నుంచి అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా ఎదిగిన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ రవి బస్రూర్ చేసిన ఈ వ్యాఖ్యలు కార్యక్రమానికి హాజరైన వారిని భావోద్వేగానికి గురిచేశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పిల్లల తర్వాత పెళ్లి.. మారుతున్న సెలబ్రిటీ ట్రెండ్!

పిల్లల తర్వాత పెళ్లి.. మారుతున్న సెలబ్రిటీ ట్రెండ్!

స్టార్ ఇమేజ్ కాదు.. కంటెంటే కింగ్!

స్టార్ ఇమేజ్ కాదు.. కంటెంటే కింగ్!

సినిమాల కంటే యూట్యూబ్‌లోనే ఎక్కువ సంపాదిస్తున్నా- ఫరా ఖాన్

సినిమాల కంటే యూట్యూబ్‌లోనే ఎక్కువ సంపాదిస్తున్నా- ఫరా ఖాన్

నార్త్ అమెరికాలో ‘టాక్సిక్’ తుఫాన్...

నార్త్ అమెరికాలో ‘టాక్సిక్’ తుఫాన్...

‘ఇరుముడి’తో మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో సరికొత్త రికార్డు..

‘ఇరుముడి’తో మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో సరికొత్త రికార్డు..

సంగీత్, అనస్వర మూవీపై బిగ్ అప్‌డేట్!

సంగీత్, అనస్వర మూవీపై బిగ్ అప్‌డేట్!

ట్యాగ్లు
రవి బస్రూర్కల్ట్ సినిమావిశ్వక్ సేన్కేజీఎఫ్ సంగీత దర్శకుడుసలార్టాక్సిక్తెలుగు సినిమాటాలీవుడ్సంగీత దర్శకుడుకల్ట్ టీజర్ లాంచ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!
సినిమాలు

రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!
గాసిప్స్

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!

బంగారం, వెండి ధరలకు బ్రేక్..
బిజినెస్

బంగారం, వెండి ధరలకు బ్రేక్..

బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...
జనరల్

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...

పిల్లల తర్వాత పెళ్లి.. మారుతున్న సెలబ్రిటీ ట్రెండ్!
సినిమాలు

పిల్లల తర్వాత పెళ్లి.. మారుతున్న సెలబ్రిటీ ట్రెండ్!

స్టార్ ఇమేజ్ కాదు.. కంటెంటే కింగ్!
సినిమాలు

స్టార్ ఇమేజ్ కాదు.. కంటెంటే కింగ్!

ఫౌజీలో ఆ రెండు యాక్షన్ సీన్లు హైలైట్!
గాసిప్స్

ఫౌజీలో ఆ రెండు యాక్షన్ సీన్లు హైలైట్!

విశాఖలో విద్యార్థుల గ్యాంగ్‌వార్..
జనరల్

విశాఖలో విద్యార్థుల గ్యాంగ్‌వార్..

ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ కలకలం..
జనరల్

ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ కలకలం..

గచ్చిబౌలి జయదర్శి అపార్ట్‌మెంట్ కూల్చివేతకు అధికారుల సన్నాహాలు...
జనరల్

గచ్చిబౌలి జయదర్శి అపార్ట్‌మెంట్ కూల్చివేతకు అధికారుల సన్నాహాలు...

చంద్రుడిపై చైనా కొత్త అధ్యాయం..
జనరల్

చంద్రుడిపై చైనా కొత్త అధ్యాయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!