Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నందిని ప్రధాన పాత్రలో ‘లలిత’ ఫస్ట్‌లుక్ విడుదల

06:40 AM, 19 మే, 2026
నందిని ప్రధాన పాత్రలో ‘లలిత’ ఫస్ట్‌లుక్ విడుదల

ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో ‘లలిత’ అనే కొత్త సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని పి. సుధీర్ రాజు, డి. వైష్ణవి నేహా నిర్మిస్తున్నారు. నందిని టైటిల్ పాత్రలో నటిస్తుండగా, అభిలాష్ పీలా, అఖిల్ వివాన్ హీరోలుగా కనిపించనున్నారు.

ఈ సినిమాను సోమవారం అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. తన విశ్వాసం, వ్యక్తిత్వం కోసం నిలబడే ఓ మహిళ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. “గర్ల్‌ఫ్రెండ్ అంటే బానిస కాదు” అనే ఉపశీర్షిక ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రఘుబాబు, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణి–నాగరాజు సంగీతం అందిస్తుండగా, టి. సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'దృశ్యం 3' అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు జోరు

‘డ్రాగన్’లో ఎన్టీఆర్ పాత్ర వెనుక సీక్రెట్‌ను రివీల్ చేసిన దర్శకుడు

అనకాపల్లిలో సిరివెన్నెల స్మృతివనం ప్రత్యేక కార్యక్రమం

మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ‘డేవిడ్ రెడ్డి’ టీజర్ రిలీజ్

అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన హీరో

అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన హీరో

రేపు 'మెగా 158' ప్రారంభ వేడుకలో రామ్ చరణ్

ట్యాగ్లు
లలిత సినిమాతెలుగు సినిమామహిళా ప్రధాన చిత్రంఫస్ట్ లుక్గేయ రచయిత దర్శకుడునందినిటాలీవుడ్ వార్తలుకొత్త సినిమాసినిమా ప్రకటన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కుర్చీ తాత’ మహ్మద్ పాషా హఠాన్మరణం
జనరల్

‘కుర్చీ తాత’ మహ్మద్ పాషా హఠాన్మరణం

పోలీస్ శాఖలో బాధ్యత పెరగాలి - సీఎం రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ జెండా పండుగకు ఇన్‌ఛార్జీల నియామకం

ఉచిత వైద్యంపై ప్రైవేట్ ఆస్పత్రులపై సుప్రీం ఆగ్రహం

ఆపరేషన్ ఆక్టోపస్ 3.0తో షాక్…13 రాష్ట్రాల్లో భారీ దాడులు
జనరల్

ఆపరేషన్ ఆక్టోపస్ 3.0తో షాక్…13 రాష్ట్రాల్లో భారీ దాడులు

'దృశ్యం 3' అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు జోరు
సినిమాలు

'దృశ్యం 3' అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు జోరు

‘డ్రాగన్’లో ఎన్టీఆర్ పాత్ర వెనుక సీక్రెట్‌ను రివీల్ చేసిన దర్శకుడు
సినిమాలు

‘డ్రాగన్’లో ఎన్టీఆర్ పాత్ర వెనుక సీక్రెట్‌ను రివీల్ చేసిన దర్శకుడు

రిషభ్ పంత్ అవుట్? టీమిండియా సెలక్షన్‌పై హాట్ డిబేట్
క్రీడలు

సీఎం విజయ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యం చారిత్రాత్మక పరిణామం

వర్షం దెబ్బకు ఆగిన ముంబై–కోల్‌కతా మ్యాచ్
క్రీడలు

వర్షం దెబ్బకు ఆగిన ముంబై–కోల్‌కతా మ్యాచ్

ఈవీలకు ప్రోత్సాహకాలు ప్రకటించిన అజా కన్సల్టింగ్

కాళేశ్వరం అంత్య సరస్వతీ పుష్కరాలు ఘన ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!