6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డబ్బు విషయంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం - బ్రహ్మానందం

Writer: Pooja 10:14 AM, 6 అక్టోబర్, 2026
డబ్బు విషయంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం - బ్రహ్మానందం

దశాబ్దాలుగా తనదైన హాస్యంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్‌ కమెడియన్‌ బ్రహ్మానందం తిరుగులేని క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. వయసు పెరగడంతో సినిమాల్లో నటించడం తగ్గించినప్పటికీ.. అభిమానులతో ఏదో ఒక రూపంలో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా సంపాదన, ఆర్థిక క్రమశిక్షణ, డబ్బు విలువ, ఇతరులకు చేసే సాయం గురించి బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. దాన్ని సరిగ్గా వినియోగించడం కూడా అంతే ముఖ్యమని బ్రహ్మానందం అన్నారు. సినిమా పరిశ్రమలో పలువురు చేసిన ఆర్థిక తప్పులను గమనించి, ఏం చేయకూడదో తాను నేర్చుకున్నానని తెలిపారు. డబ్బు విషయంలో తన క్రమశిక్షణ వల్ల దాదాపు 23 మంది పేద ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపించగలిగానని చెప్పారు. తాను చేసిన సహాయాన్ని ఫొటోలు తీసుకుని ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదని పేర్కొన్నారు. అవసరమైన చోట సంపద ఉపయోగపడినప్పుడే దానికి విలువ ఉంటుందని, కోట్ల సంపద ఉన్నా ప్రశాంతంగా నిద్రపోలేకపోతే ప్రయోజనం లేదని.. రోజంతా కష్టపడి ప్రశాంతంగా నిద్రపోయే వ్యక్తే తన దృష్టిలో నిజమైన కోటీశ్వరుడని బ్రహ్మానందం అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?

ట్యాగ్లు
బ్రహ్మానందంతెలుగు సినిమాహాస్యబ్రహ్మఆర్థిక క్రమశిక్షణడబ్బు విలువటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు
రాజకీయాలు

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?
సినిమాలు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్
సినిమాలు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’
ఓటీటీ

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!
జనరల్

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
ఓటీటీ

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌
సినిమాలు

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌
సినిమాలు

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌
సినిమాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు..
జనరల్

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు..

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?
సినిమాలు

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!