22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు..

Writer: Chandrika 10:13 PM, 22 నవంబర్, 2026
ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు..

ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ పదవుల భర్తీకి సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు డిప్యూటీ మేయర్‌ స్థానాలు, 59 వైస్‌ చైర్మన్‌ స్థానాలను గుర్తిస్తూ జాబితా విడుదల చేశారు. ఆయా స్థానాల్లో కూటమి పార్టీలకు దక్కే పదవుల వివరాలను ఈ జాబితాలో పొందుపరిచారు.

అనంతపురం, చిత్తూరు, కడప, ఏలూరు, ఒంగోలు, విజయవాడ, విజయనగరం నగరాల్లో డిప్యూటీ మేయర్‌ స్థానాలను గుర్తించారు. అలాగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 59 వైస్‌ చైర్మన్‌ స్థానాలను కేటాయించారు. మొత్తం 66 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన వివరాలతో రెండు పేజీల జాబితాను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా-సీఎం రేవంత్‌

కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా-సీఎం రేవంత్‌

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్డిప్యూటీ మేయర్ ఎన్నికలువైస్ చైర్మన్ ఎన్నికలుకూటమి సీట్ల సర్దుబాటుమున్సిపల్ ఎన్నికలునగర పంచాయతీలుఅనంతపురంవిజయవాడపట్టణ స్థానిక సంస్థలుఏపీ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
రాజకీయాలు

సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్

ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు..
రాజకీయాలు

ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు..

హైదరాబాద్‌లో 60.380 కిలోల గంజాయి పట్టివేత..
జనరల్

హైదరాబాద్‌లో 60.380 కిలోల గంజాయి పట్టివేత..

అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు కొత్త రైలు..
జనరల్

అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు కొత్త రైలు..

ఏఐ రంగంలో గూగుల్ మరో ముందడుగు..
టెక్నాలజీ

ఏఐ రంగంలో గూగుల్ మరో ముందడుగు..

యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ విడుదల..
టెక్నాలజీ

యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ విడుదల..

కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..

ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..
జనరల్

ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..

పిల్లల్లో పెరుగుతున్న కోపం, మంకుపట్టు.. కారణాలపై నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

పిల్లల్లో పెరుగుతున్న కోపం, మంకుపట్టు.. కారణాలపై నిపుణుల కీలక సూచనలు

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..
జనరల్

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు
రాజకీయాలు

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కామెంట్స్ (1)

user
Sreekanth Reddy .G3 నిమిషాల క్రితం

Gud news