19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!

Writer: Nithish 09:13 AM, 19 ఆగస్టు, 2026
ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!

కింగ్ నాగార్జున కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న క్లాసిక్ ప్రేమకథ ‘గీతాంజలి’ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డిజిటల్ టెక్నాలజీతో రీమాస్టర్ చేసి 4K వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా ఈ రీరిలీజ్ జరగనుంది. నాగార్జున పుట్టినరోజు, రాఖీ పండుగ సందర్భంగా శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివప్రసాద్ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అప్పట్లో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన ఈ సినిమాను మరోసారి బిగ్‌స్క్రీన్‌పై చూసే అవకాశం రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

నాగార్జున, గిరిజ నటనతో పాటు మణిరత్నం దర్శకత్వం, ఇళయరాజా సంగీతం ‘గీతాంజలి’కి చిరస్థాయి గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రేమకథా చిత్రాల్లో ఓ క్లాసిక్‌గా నిలిచిన ఈ సినిమాను ఇప్పుడు మెరుగైన విజువల్స్, రిచ్ కలర్స్, అత్యుత్తమ సౌండ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో అప్పటి అభిమానులకు మధుర జ్ఞాపకాలు మరోసారి గుర్తుకురానుండగా, నేటి తరం ప్రేక్షకులకు కూడా ఈ ఎవర్‌గ్రీన్ ప్రేమకథను బిగ్‌స్క్రీన్‌పై ఆస్వాదించే అవకాశం దక్కనుంది. ఆగస్టు 28న విడుదల కానున్న ‘గీతాంజలి’కి ఎలాంటి స్పందన వస్తుందో ఆసక్తిగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
11 మంది పిల్లలు కావాలనుకున్నా చివరికి ఆ ఆలోచనే మారిపోయింది - అనుపమ

11 మంది పిల్లలు కావాలనుకున్నా చివరికి ఆ ఆలోచనే మారిపోయింది - అనుపమ

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?

మెగా 158 రిలీజ్ డేట్ అప్డేట్ అప్పుడే?

మెగా 158 రిలీజ్ డేట్ అప్డేట్ అప్పుడే?

ఎస్.జె. సూర్యకు నో చెప్పిన రామ్?

ఎస్.జె. సూర్యకు నో చెప్పిన రామ్?

ట్యాగ్లు
గీతాంజలినాగార్జునమణిరత్నంగిరిజఇళయరాజాగీతాంజలి రీరిలీజ్4K రీరిలీజ్తెలుగు సినిమాక్లాసిక్ మూవీటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
‘టాక్సిక్’: తెలుగులో టికెట్ ధరల పెంపు ఎందుకు?

‘టాక్సిక్’: తెలుగులో టికెట్ ధరల పెంపు ఎందుకు?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రక్షాబంధన్‌కు శుభ ముహూర్తం ఇదే...
జనరల్

రక్షాబంధన్‌కు శుభ ముహూర్తం ఇదే...

హాకీ ప్రపంచకప్‌లో భారత్–పాక్ ఢీ.. ఎవరిదే పైచేయి?
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్–పాక్ ఢీ.. ఎవరిదే పైచేయి?

బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్
రాజకీయాలు

బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్

కార్తీక్ ఆర్యన్‌కు తీవ్ర గాయం...
గాసిప్స్

కార్తీక్ ఆర్యన్‌కు తీవ్ర గాయం...

ఇరాన్‌పై యూఏఈ కీలక ఆంక్షలు
జనరల్

ఇరాన్‌పై యూఏఈ కీలక ఆంక్షలు

‘గంగ్నమ్ స్టైల్’ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రికార్డ్
గాసిప్స్

‘గంగ్నమ్ స్టైల్’ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రికార్డ్

ఎస్టీపీ టెండర్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్
జనరల్

ఎస్టీపీ టెండర్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్

11 మంది పిల్లలు కావాలనుకున్నా - అనుపమ
సినిమాలు

11 మంది పిల్లలు కావాలనుకున్నా - అనుపమ

బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టుతో సనత్‌నగర్‌లో ఉద్రిక్తత
రాజకీయాలు

బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టుతో సనత్‌నగర్‌లో ఉద్రిక్తత

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే
షోస్

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత
జనరల్

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...
రాజకీయాలు

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!