28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?

Writer: Nithish 09:36 AM, 28 ఆగస్టు, 2026
ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?

టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల ఎంపికలో దాదాపు ఒకే తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రయోగాత్మక కథల కంటే తమ మాస్‌ ఇమేజ్‌కు తగ్గ కథలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో విజయాలు అందించిన దర్శకులతో మరోసారి పనిచేయడానికి ఇద్దరూ ఆసక్తి చూపుతున్నారు. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో మంచి విజయాన్ని అందించిన బాబీ దర్శకత్వంలో ‘కాకా’ చేస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ కూడా ‘వీర సింహా రెడ్డి’తో సక్సెస్‌ అందించిన గోపీచంద్‌ మలినేనితో మరో ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారు.

దర్శకుల ఎంపికలోనే కాకుండా కథల విషయంలోనూ చిరంజీవి, బాలకృష్ణ ప్రయాణం ఒకే దిశలో సాగుతున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్‌, మాఫియా నేపథ్యాలతో కూడిన మాస్‌ కథలు, భారీ యాక్షన్‌ సన్నివేశాలు, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, అభిమానులను ఆకట్టుకునే మాస్‌ ఎలివేషన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. విజయవంతమైన దర్శకులతో మళ్లీ పనిచేయడం ద్వారా ప్రేక్షకుల అంచనాలను అందుకోవచ్చనే నమ్మకం ఈ వ్యూహం వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనడంతో.. ఈ సక్సెస్‌ ఫార్ములా ఇద్దరు హీరోలకు ఎలాంటి ఫలితాలను అందిస్తుందో ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్‌కు భారీ షాక్‌?

టాక్సిక్‌కు భారీ షాక్‌?

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

ఇరుముడి అరుదైన రికార్డు?

ఇరుముడి అరుదైన రికార్డు?

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

ట్యాగ్లు
చిరంజీవిబాలకృష్ణటాలీవుడ్తెలుగు సినిమాబాబీగోపీచంద్ మలినేనిమాస్ సినిమాలుగ్యాంగ్‌స్టర్ కథలుసినిమా వార్తలుసీనియర్ హీరోలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో ఓటర్ల వెరిఫికేషన్‌.. వేలాది మంది అనర్హులుగా గుర్తింపు
జనరల్

ఏపీలో ఓటర్ల వెరిఫికేషన్‌.. వేలాది మంది అనర్హులుగా గుర్తింపు

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు

టాక్సిక్‌కు భారీ షాక్‌?
సినిమాలు

టాక్సిక్‌కు భారీ షాక్‌?

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?
సినిమాలు

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?
గాసిప్స్

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?
సినిమాలు

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

ఇరుముడి అరుదైన రికార్డు?
సినిమాలు

ఇరుముడి అరుదైన రికార్డు?

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?
సినిమాలు

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?
సినిమాలు

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?
సినిమాలు

ఒకే దారిలో చిరంజీవి బాలకృష్ణ?

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!
సినిమాలు

రవితేజ పని తీరు చూసి డైరెక్టర్ షాక్!

చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?
సినిమాలు

చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!