27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్

Writer: Nithish 04:28 PM, 27 నవంబర్, 2026
కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్

సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మొహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మొహమ్మద్ ఆజం ఖాన్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన భార్య, పిల్లలు విదేశాల్లో ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పిస్తే తాను భారత్‌ను విడిచిపెట్టేందుకు కూడా సిద్ధమని వెల్లడించారు. సీనియర్ జర్నలిస్ట్ ఆర్ఫా ఖానుమ్ షేర్వానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత ఇబ్బందులు, కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మాట్లాడారు. రాజకీయాల్లో కొనసాగడం వల్ల మరిన్ని న్యాయపరమైన చిక్కులు, జైలు జీవితం ఎదురయ్యే అవకాశం ఉందని భావించి రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆర్ఫా సూచించగా.. అవసరమైతే రాజకీయాలనే కాకుండా దేశాన్ని కూడా విడిచిపెడతానని ఆజం ఖాన్ బదులిచ్చారు.

తన రాజకీయ జీవితం, జౌహర్ యూనివర్సిటీని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆజం ఖాన్ పేర్కొన్నారు. ప్రపంచం చాలా పెద్దదని, తన కుటుంబానికి ఎక్కడో ఒకచోట ఆశ్రయం లభిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. తనకు, తన కుటుంబానికి ఎదురవుతున్న ఇబ్బందులు, రాజకీయంగా ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విదేశీ ఉద్యోగాలకు యువతకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సాయం!

విదేశీ ఉద్యోగాలకు యువతకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సాయం!

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక చర్చ.. PPP విధానంలో అభివృద్ధికి ప్రణాళిక!

రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక చర్చ.. PPP విధానంలో అభివృద్ధికి ప్రణాళిక!

జగిత్యాలలో చేయూత పెన్షన్ల జమ.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం!

జగిత్యాలలో చేయూత పెన్షన్ల జమ.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం!

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

రాహుల్ గాంధీకి చరిత్రపై అవగాహన లేదు - జేపీ నడ్డా

రాహుల్ గాంధీకి చరిత్రపై అవగాహన లేదు - జేపీ నడ్డా

ట్యాగ్లు
ఆజం ఖాన్సమాజ్‌వాదీ పార్టీఆర్ఫా ఖానుమ్ షేర్వానీజౌహర్ యూనివర్సిటీఉత్తరప్రదేశ్ రాజకీయాలుఆజం ఖాన్ ఇంటర్వ్యూరాజకీయ వివాదంకుటుంబ ఇబ్బందులుదేశం విడిచిపెట్టడం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీనేజర్ల భద్రత కోసం Xలో కొత్త ఫీచర్..
టెక్నాలజీ

టీనేజర్ల భద్రత కోసం Xలో కొత్త ఫీచర్..

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్‌కు కాల్వ శ్రీనివాసులు ఘాటు కౌంటర్
రాజకీయాలు

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్‌కు కాల్వ శ్రీనివాసులు ఘాటు కౌంటర్

వైభవ్‌ను 2027 వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోండి- క్రిష్ణమాచారి శ్రీకాంత్
క్రీడలు

వైభవ్‌ను 2027 వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోండి- క్రిష్ణమాచారి శ్రీకాంత్

విదేశీ ఉద్యోగాలకు యువతకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సాయం!
రాజకీయాలు

విదేశీ ఉద్యోగాలకు యువతకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సాయం!

నటనపై ఆసక్తి ఉందా? రామ్ చరణ్ సినిమాలో అవకాశం పొందండి
సినిమాలు

నటనపై ఆసక్తి ఉందా? రామ్ చరణ్ సినిమాలో అవకాశం పొందండి

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్
జనరల్

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్
రాజకీయాలు

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్
జనరల్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు
రాజకీయాలు

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ
జనరల్

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్
జనరల్

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!
జనరల్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!