29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!

Writer: Shivani K 10:31 AM, 29 సెప్టెంబర్, 2026
చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!

అగ్ర కథానాయకుడు చిరంజీవి రాజకీయాల తర్వాత ‘ఖైదీ నంబర్‌ 150’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళ హీరో విజయ్‌ నటించిన ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకు వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. అయితే రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్న సమయంలో కథలో పలు మార్పులు చేశారట. చిరంజీవి సూచనల మేరకు కామెడీకి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పాటలు, ప్రేమకథ, కథనం విషయంలోనూ మార్పులు చేశారు. పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్‌ తదితరులతో కలిసి చిరంజీవి స్టామినాకు తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను మరింతగా మార్చినట్లు సమాచారం.

మొదట ‘ఖైదీ నంబర్‌ 150’లో కాజల్‌ అగర్వాల్‌, అనుష్క శెట్టి ఇద్దరు కథానాయికలను అనుకున్నారట. అయితే షూటింగ్‌కు ముందు చిరంజీవి సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్‌ ఉండాలని సూచించడంతో కథలో మరోసారి మార్పులు చేశారు. చిరంజీవిని అనుమానించే వ్యక్తిగా బ్రహ్మానందం కోసం ప్రత్యేకంగా ‘డాబర్‌ మ్యాన్‌’ పాత్రను రూపొందించారు. దీంతో అనుష్క కోసం రాసిన ట్రాక్‌ను తొలగించాల్సి వచ్చింది. అదే సమయంలో ఆమె ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో కాజల్‌ అగర్వాల్‌ సింగిల్‌ హీరోయిన్‌గా కొనసాగారు. సినిమాలో చిరంజీవి, బ్రహ్మానందం, అలీ మధ్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

నాగార్జున సినిమాలో అశోక్ సెల్వన్ విలన్‌?

నాగార్జున సినిమాలో అశోక్ సెల్వన్ విలన్‌?

సుకుమార్ శిష్యులకు రెండో సినిమా గండమా?

సుకుమార్ శిష్యులకు రెండో సినిమా గండమా?

ప్రభాస్‌.. యువ దర్శకుల దేవుడు!

ప్రభాస్‌.. యువ దర్శకుల దేవుడు!

ఫౌజీ వెనక్కి.. స్పిరిట్ ముందుకు?

ఫౌజీ వెనక్కి.. స్పిరిట్ ముందుకు?

రణబాలిపై పెరుగుతున్న నెగెటివిటీ.. గట్టెక్కుతుందా?

రణబాలిపై పెరుగుతున్న నెగెటివిటీ.. గట్టెక్కుతుందా?

ట్యాగ్లు
చిరంజీవిఖైదీ నంబర్ 150వి వి వినాయక్కాజల్ అగర్వాల్అనుష్క శెట్టిబ్రహ్మానందంవిజయ్ కత్తితెలుగు సినిమామెగాస్టార్ చిరంజీవిసినిమా విశేషాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు
రాజకీయాలు

ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..
జనరల్

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్‌.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్‌.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

ఏషియన్‌ గేమ్స్‌లో నీరూ ధండా స్వర్ణం.. మహిళల ట్రాప్‌లో చారిత్రక విజయం
క్రీడలు

ఏషియన్‌ గేమ్స్‌లో నీరూ ధండా స్వర్ణం.. మహిళల ట్రాప్‌లో చారిత్రక విజయం

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం

ముంబై లోకల్‌ ప్రయాణికులకు కీలక సూచన
జనరల్

ముంబై లోకల్‌ ప్రయాణికులకు కీలక సూచన

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!
క్రీడలు

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు
జనరల్

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి  బోధన శివానందన్‌...
క్రీడలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి బోధన శివానందన్‌...

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ
క్రీడలు

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!