4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

Writer: Nithish 07:51 AM, 4 సెప్టెంబర్, 2026
‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు గిరీశ్‌ ఏడీ.. నివిన్‌ పౌలి, మమిత బైజు జంటగా తెరకెక్కించిన చిత్రం ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’. ఆష్లే, జస్టిన్‌ పాత్రల చుట్టూ సాగే ఈ ప్రేమకథలో వయసు వ్యత్యాసం ప్రధాన అంశంగా నిలుస్తుంది. సాధారణమైన కథను సహజమైన పాత్రలు, ఆహ్లాదకరమైన ప్రేమ సన్నివేశాలు, చక్కటి హాస్యంతో దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. ముఖ్యంగా ఆష్లే, జస్టిన్‌ మధ్య పరిచయం, సంగీతం–పాత ఆడియో క్యాసెట్ల ద్వారా వారి బంధం బలపడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

ఇక ద్వితీయార్ధంలో ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియడంతో కథలో సంఘర్షణ పెరుగుతుంది. హీరో తమ్ముడి ప్రేమకథ, అతడి చుట్టూ జరిగే సరదా సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ప్రీక్లైమాక్స్‌ కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, భావోద్వేగంతో కూడిన ముగింపు సినిమాకు బలంగా నిలుస్తుంది. జస్టిన్‌గా నివిన్‌ పౌలి సహజమైన నటనతో ఆకట్టుకోగా, ఆష్లేగా మమిత బైజు తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, నటనతో మెప్పించారు. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. విష్ణు విజయ్‌ సంగీతం, అజ్మల్‌ సాబు ఛాయాగ్రహణం కూడా సినిమాకు అదనపు బలం. మొత్తంగా ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ హాయిగా నవ్విస్తూ, భావోద్వేగాలను పంచే ఫీల్‌ గుడ్‌ ప్రేమకథ.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్న రొమాంచకం హీరో

ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్న రొమాంచకం హీరో

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

ట్యాగ్లు
బెత్లెహోమ్ కుటుంబ యూనిట్నివిన్ పౌలిమమిత బైజుగిరీశ్ ఏడీమలయాళ సినిమాతెలుగు మూవీ రివ్యూప్రేమకథఏజ్ గ్యాప్ లవ్ స్టోరీసినిమా రివ్యూమైత్రీ మూవీ మేకర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాని ‘ఏషనాగుల’ పాటకు రికార్డు వ్యూస్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు
సినిమాలు

నాని ‘ఏషనాగుల’ పాటకు రికార్డు వ్యూస్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు

‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు
సినిమాలు

‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌
రాజకీయాలు

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
సినిమాలు

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

న్యాయ విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

న్యాయ విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.
జనరల్

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన
బిజినెస్

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం
టెక్నాలజీ

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం
జనరల్

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్
జనరల్

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
జనరల్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం
జనరల్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!