4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

Writer: Nithish 06:51 AM, 4 సెప్టెంబర్, 2026
తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) డిప్యూటీ ఈవో మెండు లోకనాథాన్ని ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. బుధవారం తిరుపతిలోని ఆయన నివాసంతో పాటు భార్య సోదరుల ఇళ్లు, ఏర్పేడు మండలం గుండ్లకండ్రిగలోని ఆయన తమ్ముడి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. గురువారం ఉదయం 9 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. అనంతరం పంచనామా పూర్తి చేసి లోకనాథాన్ని అరెస్టు చేసి తిరుపతిలోని ఏసీబీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. రుయా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు.

ఏసీబీ సోదాల్లో లోకనాథం, ఆయన కుటుంబసభ్యులు, బంధువుల పేరిట సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్‌ విలువ ప్రకారం వాటి మొత్తం విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. తనిఖీల్లో రెండు కిలోల బంగారం, 6.5 కిలోల వెండి వస్తువులు, రూ.12.50 లక్షల నగదుతో పాటు నివాస భవనాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ‘డిప్యూటీ ఈవోగా పనిచేస్తూ కోట్ల విలువైన ఆస్తులను ఎలా సంపాదించారు?’ అని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, తాను ఆస్తులను చట్టబద్ధంగానే సంపాదించానని లోకనాథం సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

ట్యాగ్లు
తితిదేమెండు లోకనాథంఏసీబీలోకనాథం అరెస్ట్తిరుపతినెల్లూరుఅవినీతి నిరోధక శాఖఆస్తుల సోదాలుఏసీబీ కేసుతితిదే వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన
బిజినెస్

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం
టెక్నాలజీ

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం
జనరల్

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్
జనరల్

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
జనరల్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం
జనరల్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు
జనరల్

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు
జనరల్

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు
జనరల్

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
జనరల్

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!