3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

Writer: Harika S 03:51 PM, 3 సెప్టెంబర్, 2026
‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

బేబీ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి ‘ఎపిక్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఎపిక్’ సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 4న ‘ఎపిక్’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. బేబీలో లవ్, ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ఆనంద్-వైష్ణవి జోడీ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

రీ రిలీజ్‌లోనూ పవన్ కళ్యాణ్ పంజా సత్తా.. అదిరిపోయే కలెక్షన్స్!

రీ రిలీజ్‌లోనూ పవన్ కళ్యాణ్ పంజా సత్తా.. అదిరిపోయే కలెక్షన్స్!

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు

సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ

ట్యాగ్లు
ఎపిక్ మూవీఆనంద్ దేవరకొండవైష్ణవి చైతన్యఎపిక్ ట్రైలర్ఆదిత్య హాసన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ
జనరల్

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...
సినిమాలు

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్
సినిమాలు

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..
సినిమాలు

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!
సినిమాలు

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..
టెక్నాలజీ

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..
టెక్నాలజీ

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

అలహాబాద్ హైకోర్టులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
జనరల్

అలహాబాద్ హైకోర్టులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు
జనరల్

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం
జనరల్

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని
జనరల్

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన
జనరల్

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!