4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

Writer: Nithish 06:48 AM, 4 సెప్టెంబర్, 2026
వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

చెన్నైలోని వీఐటీ క్యాంపస్‌లో ‘టెక్నో వీఐటీ 26’ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రష్యన్‌ ఫెడరేషన్‌ కాన్సులేట్‌ డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌ అలెగ్జాండర్‌ ఫోమిన్‌ ముఖ్య అతిథిగా, దైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ ఉపాధ్యక్షుడు (ఆపరేషన్స్‌, లాజిస్టిక్స్‌) అరుళ్‌సెల్వం హరికృష్ణన్‌ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన 15 వేల మందికి పైగా విద్యార్థులు, ప్రతినిధులు పాల్గొంటున్నారు.

ఇంజినీరింగ్‌, రోబోటిక్స్‌, కోడింగ్‌, డిజైన్‌ తదితర రంగాల్లో పనిచేస్తున్న విద్యార్థులు, యువ నిపుణులను ‘టెక్నో వీఐటీ’ ఒకే వేదికపైకి తీసుకువస్తోందని అలెగ్జాండర్‌ ఫోమిన్‌ తెలిపారు. స్పష్టమైన లక్ష్యం, ఉద్దేశం లేని ఆవిష్కరణలు దీర్ఘకాలం నిలవవని అరుళ్‌సెల్వం హరికృష్ణన్‌ పేర్కొన్నారు. అభివృద్ధి చెందాలనుకునే ప్రతి సమాజానికి విజ్ఞానశాస్త్రం, సాంకేతికత ఎంతో అవసరమని వీఐటీ వ్యవస్థాపకులు, ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ జి. విశ్వనాథన్‌ అన్నారు. కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జీవీ సెల్వం, ప్రో వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ టి. త్యాగరాజన్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ కె. సత్యనారాయణ్‌, అదనపు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీకే మనోహరన్‌, టెక్నో వీఐటీ కన్వీనర్‌ డాక్టర్‌ ఎం. జయసుధ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

ట్యాగ్లు
వీఐటీ చెన్నైటెక్నో వీఐటీ 26టెక్నాలజీ ఫెస్ట్ఇంజినీరింగ్రోబోటిక్స్కోడింగ్ఆవిష్కరణలువిద్యార్థులుసాంకేతికతచెన్నై
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన
బిజినెస్

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం
టెక్నాలజీ

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం
జనరల్

ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్
జనరల్

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
జనరల్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం
జనరల్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు
జనరల్

ఓటర్ల జాబితాలో భారీ కోత.. ఎస్‌ఐఆర్‌పై కొనసాగుతున్న ఆందోళనలు

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు
జనరల్

ఆటో రంగానికి మోదీ కీలక సూచనలు

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు
జనరల్

భారత్–బెల్జియం బంధంలో కీలక ముందడుగు

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
జనరల్

కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఆయన భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!