3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

Writer: Harika S 04:33 PM, 3 సెప్టెంబర్, 2026
‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ కాయదు లోహర్ తాజాగా ‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటంపై వచ్చిన విమర్శలు, ట్రోలింగ్‌పై స్పందించారు. జీవీ ప్రకాశ్ కుమార్, కాయదు లోహర్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ అండ్ థ్రిల్లర్ మూవీ ప్రమోషన్స్‌లో హీరోయిన్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరిగాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాయదు ఈ విషయంపై వివరణ ఇచ్చారు. ‘ఐ యామ్ గేమ్’ ప్రమోషన్స్ కోసం తనకు ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉండగా, అదే తేదీ ‘ఇమ్మోర్టల్’ టీమ్‌కు కూడా ఖాళీగా లేదని తెలిపారు. దీంతో ‘ఐ యామ్ గేమ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న అనంతరం మరో సినిమా షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌కు ప్రతిసారీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, సినిమాల విషయంలో ప్రజలకు భిన్నమైన అభిప్రాయాలు ఉండటం సహజమేనని కాయదు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు

సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!

ట్యాగ్లు
కాయదు లోహర్ఇమ్మోర్టల్ మూవీజీవీ ప్రకాశ్ కుమార్ఐ యామ్ గేమ్కాయదు లోహర్ వివాదంతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...
జనరల్

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు
రాజకీయాలు

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్
సినిమాలు

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు
జనరల్

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన  శ్రీనివాస్ గౌడ్
రాజకీయాలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన శ్రీనివాస్ గౌడ్

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ
జనరల్

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...
సినిమాలు

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్
సినిమాలు

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..
సినిమాలు

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!
సినిమాలు

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..
టెక్నాలజీ

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!