Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కేన్స్ వేదికపై ‘బాలన్ – ది బాయ్’ సందడి!

08:52 PM, 3 మే, 2026
కేన్స్ వేదికపై ‘బాలన్ – ది బాయ్’ సందడి!

బాలన్ ది బాయ్ సినిమా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమవనుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించగా, జితు మాధవన్ కథ అందించారు. ఈ నెల 14న కేన్స్ బిజినెస్ వింగ్ మార్ష్ డు ఫిలిం లో ఈ చిత్ర స్క్రీనింగ్ జరగనుంది.

దర్శకుడు చిదంబరం మాట్లాడుతూ ఈ సినిమా భావోద్వేగాలను హత్తుకునేలా రూపొందించామని తెలిపారు. జీవిత ప్రయాణం, అనుభూతులను ప్రతిబింబించే కథగా ‘బాలన్’ నిలుస్తుందని చెప్పారు. నిర్మాతలు వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ ఈ చిత్రంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రత్యేకమైన సినిమా అవుతుందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అరుంధతిలో జేజమ్మలాగా గర్జిస్తున్న లావణ్య త్రిపాఠి....

అరుంధతిలో జేజమ్మలాగా గర్జిస్తున్న లావణ్య త్రిపాఠి....

ఆధ్యాత్మిక రహస్యాల చుట్టూ తిరిగే కథగా 'అగధ'...

ఆధ్యాత్మిక రహస్యాల చుట్టూ తిరిగే కథగా 'అగధ'...

బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి..!

బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి..!

టాక్సిక్ లో బోల్డ్ సీన్స్‌పై కియారా ఫైర్ ?

టాక్సిక్ లో బోల్డ్ సీన్స్‌పై కియారా ఫైర్ ?

 ‘పెద్ది’తో క్లాష్… మహేష్ ప్రొడక్షన్‌కు కష్టకాలమా ?

‘పెద్ది’తో క్లాష్… మహేష్ ప్రొడక్షన్‌కు కష్టకాలమా ?

  బన్నీ 'రాకా'లో అక్షయ్ కుమార్..?

బన్నీ 'రాకా'లో అక్షయ్ కుమార్..?

ట్యాగ్లు
బాలన్ ది బాయ్కేన్స్ ఫిలిం ఫెస్టివల్చిదంబరంజితు మాధవన్కేవీఎన్ ప్రొడక్షన్స్భారతీయ సినిమాసినిమా స్క్రీనింగ్అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్మార్ష్ డు ఫిలింగ్లోబల్ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గోండా టోర్నమెంట్‌కు ముందు భద్రతపై వినేశ్ ఫోగాట్ ఆందోళన!
క్రీడలు

గోండా టోర్నమెంట్‌కు ముందు భద్రతపై వినేశ్ ఫోగాట్ ఆందోళన!

పేదలకు అండగా బీబీనగర్ ఎయిమ్స్… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు!
జనరల్

పేదలకు అండగా బీబీనగర్ ఎయిమ్స్… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు!

కేన్స్ వేదికపై ‘బాలన్ – ది బాయ్’ సందడి!
సినిమాలు

కేన్స్ వేదికపై ‘బాలన్ – ది బాయ్’ సందడి!

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు చెక్ పెట్టిన కేకేఆర్…
క్రీడలు

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు చెక్ పెట్టిన కేకేఆర్…

పంజాబ్ ప్రభుత్వం పై ఫిర్యాదు చేయనున్న ఎంపీ రాఘవ చద్ద!
రాజకీయాలు

పంజాబ్ ప్రభుత్వం పై ఫిర్యాదు చేయనున్న ఎంపీ రాఘవ చద్ద!

ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ ను సొంతం చేసుకున్న లక్ష్మి నివాస్ మిట్టల్!
క్రీడలు

ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ ను సొంతం చేసుకున్న లక్ష్మి నివాస్ మిట్టల్!

అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్: కేరళ లో సంబరాల కు పార్టీ లు భారీ ఏర్పాట్లు!
జనరల్

అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్: కేరళ లో సంబరాల కు పార్టీ లు భారీ ఏర్పాట్లు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'హీట్​ వేవ్'​ అలర్ట్​!
జనరల్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'హీట్​ వేవ్'​ అలర్ట్​!

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…
జనరల్

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…

హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ మోసం బహిర్గతం…
జనరల్

హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ మోసం బహిర్గతం…

సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ మృతి!
జనరల్

సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ మృతి!

తీవ్ర వ్యాయామాలు అవసరం లేకుండానే కండరాల వృద్ధి సాధ్యం: కొత్త అధ్యయనం వెల్లడి!
ఆరోగ్యం

తీవ్ర వ్యాయామాలు అవసరం లేకుండానే కండరాల వృద్ధి సాధ్యం: కొత్త అధ్యయనం వెల్లడి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!