
గాసిప్స్

పద్మ అవార్డు గ్రహీతలకు టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పద్మ విభూషణ్ అందుకున్న సీనియర్ నటుడు ధర్మేంద్రకు ఆయన ప్రత్యేక వందనం తెలియజేశారు. అలాగే మమ్ముట్టి, ఆర్. మాధవన్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు పద్మ అవార్డు దక్కినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక తెలుగు సినిమా రంగానికి చెందిన రాజేంద్రప్రసాద్, మురళీమోహన్లకు పద్మ అవార్డు లభించడం గర్వకారణమని అల్లు అర్జున్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సినిమా రంగానికి లభిస్తున్న ఈ గౌరవాలు భారతీయ సినీ పరిశ్రమ స్థాయిని మరింత పెంచుతున్నాయని ఆయన అన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!