
రాజకీయాలు

‘ది కేరళ స్టోరీ’తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యంగ్ బ్యూటీ అదా శర్మ ఇప్పుడు మరాఠీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘గజ్ర’ అనే చిత్రంతో ఆమె తన మొదటి మరాఠీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల ప్రేమ, ఆశీస్సులు కోరింది.
ఈ పోస్టర్‌లో అదా శర్మ రక్తంతో నిండిన పెళ్లికూతురు గెటప్‌లో కనిపిస్తూ భయంకరమైన లుక్‌తో ఆకట్టుకుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రేయస్ జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. అమోల్ బోర్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!