
క్రీడలు

విశ్వంభర చిత్ర బృందంలో కీలక మార్పు చోటుచేసుకుంది. నేపథ్య సంగీతం కోసం సంగీత దర్శకుడు హరి గౌరను టీమ్‌లోకి తీసుకున్నారు. పాటల బాధ్యత మాత్రం ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి నిర్వహించనున్నారు.
హనుమాన్, మిరాయ్ వంటి విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించిన హరి గౌర ఇప్పటికే ‘విశ్వంభర’ రీ-రికార్డింగ్ పనిని ప్రారంభించారు. ఈ మార్పుతో చిత్రానికి మరింత బలమైన సంగీత అనుభవం అందుతుందని చిత్రబృందం భావిస్తోంది.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!