13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫాస్టింగ్ లో చియా నీళ్లు తాగాలంటున్న డాక్టర్లు

Writer: Pooja 10:19 AM, 10 డిసెంబర్, 2025
ఫాస్టింగ్ లో చియా నీళ్లు తాగాలంటున్న డాక్టర్లు

చియా గింజలు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఇవి అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని వెల్లడించారు. ప్రతి ఉదయం నానబెట్టిన చియా గింజలను తినడం ద్వారా పలు సమస్యలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

నేటి గజిబిజి జీవిత శైలి వల్ల జీవనశైలిలో పెద్ద మార్పులు వచ్చాయి. ఎక్కువగా కూర్చుని పని చేయడం ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల హెమోరాయిడ్స్ వంటి సమస్యలు రావచ్చని డాక్టర్‌లు హెచ్చరిస్తున్నారు. ఒకసారి హెమోరాయిడ్స్ సమస్య మొదలయితే, అవి సులువుగా తగ్గవు.

మూలవ్యాధితో బాధపడుతున్నవారు, చియా విత్తనాలను రాత్రి నీటిలో నానబెట్టి, ఖాళీ కడుపుతో ఉదయాన్నే తాగడం వల్ల సమస్యలు తగ్గుతాయని వైద్యులు సూచిస్తున్నారు. చియా గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే మూలవ్యాధులు రాకుండా ఉంటాయిని సూచించారు. ఖాళీ కడుపు చియా నీళ్లు తాగడం ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా ఫలితంగా ఉంటుందని నిపుణులు చెప్పారు.

గమనిక: ఈ వార్తలో ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీని ఫలితాలపై మేమేమీ బాధ్యత వహించము. చియా గింజలను తీసుకోవడంలో ఎలాంటి సమస్యలు, అనారోగ్య లక్షణాలు లేదా సందేహాలు ఉన్నా, తప్పనిసరిగా డాక్టర్‌లను సంప్రదించి వారి సూచనలను అనుసరించండి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై సంచలన విషయాలు.. నిపుణుల అన్వేషణ!

ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై సంచలన విషయాలు.. నిపుణుల అన్వేషణ!

మలబద్ధకం సమస్యతో ఇబ్బందా? డాక్టర్లు సూచించే ఈ పండు గురించి తెలుసా?

మలబద్ధకం సమస్యతో ఇబ్బందా? డాక్టర్లు సూచించే ఈ పండు గురించి తెలుసా?

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

కాళ్లను స్ట్రాంగ్‌గా మార్చే మూడు వ్యాయామాలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

కాళ్లను స్ట్రాంగ్‌గా మార్చే మూడు వ్యాయామాలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

ఫ్యాటీ లివర్ vs లివర్ డ్యామేజ్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న డాక్టర్లు!

ఫ్యాటీ లివర్ vs లివర్ డ్యామేజ్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న డాక్టర్లు!

ట్యాగ్లు
చియా గింజలుఆరోగ్యంఆరోగ్య చిట్కాలుమూలవ్యాధి నివారణఫిట్‌నెస్ఆరోగ్య జీవనశైలిడాక్టర్ సూచనలుఫలవంతమైన ఆహారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనా?.. సెకండ్‌ హాఫ్‌లో ఎంట్రీ!
గాసిప్స్

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనా?.. సెకండ్‌ హాఫ్‌లో ఎంట్రీ!

సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు
సినిమాలు

సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు

డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత కీలక వ్యాఖ్యలు
జనరల్

డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత కీలక వ్యాఖ్యలు

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ రిబకినా సొంతం.. సబలెంకా హ్యాట్రిక్‌ ఆశలకు బ్రేక్!
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ రిబకినా సొంతం.. సబలెంకా హ్యాట్రిక్‌ ఆశలకు బ్రేక్!

భవిష్యత్తు కార్యాచరణపై కొండా ఫ్యామిలీ ఫోకస్.. కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ!
రాజకీయాలు

భవిష్యత్తు కార్యాచరణపై కొండా ఫ్యామిలీ ఫోకస్.. కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ!

‘విన్‌-విన్‌’ బ్రిక్స్‌ విజన్‌ను ఆవిష్కరించిన మోదీ.. సుస్థిరాభివృద్ధిపై కీలక ప్రసంగం!
జనరల్

‘విన్‌-విన్‌’ బ్రిక్స్‌ విజన్‌ను ఆవిష్కరించిన మోదీ.. సుస్థిరాభివృద్ధిపై కీలక ప్రసంగం!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 1 విడుదల.. నాగార్జున రాక!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 1 విడుదల.. నాగార్జున రాక!

బిగ్‌బాస్ తెలుగు 10... రోహిత్‌, త్రిగుణ్‌, షాలినీకి నాగార్జున క్లాస్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10... రోహిత్‌, త్రిగుణ్‌, షాలినీకి నాగార్జున క్లాస్!

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!
సినిమాలు

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!
ఓటీటీ

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

ఇండోనేషియా జావా సముద్రంలో గల్లంతైన ప్రయాణికుల నౌక
జనరల్

ఇండోనేషియా జావా సముద్రంలో గల్లంతైన ప్రయాణికుల నౌక

శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు గంటల సమయం!
జనరల్

శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు గంటల సమయం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!