Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కింగ్100 లో నాగార్జునకు విలన్‌గా టబు..?

Writer: Harika S 09:45 PM, 6 జులై, 2026
కింగ్100 లో నాగార్జునకు విలన్‌గా టబు..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్100’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల అఖిల్ నటించిన ‘లెనిన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నాగార్జున, తన కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్‌ను జూలై 10, 2026 తర్వాత వెల్లడిస్తానని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి.

తాజా ప్రచారం ప్రకారం, దాదాపు 28 ఏళ్ల తర్వాత టబు మళ్లీ నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి ఆమె హీరోయిన్‌గా కాకుండా ప్రధాన ప్రతినాయకురాలిగా కనిపించనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తండ్రి-కూతురు భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతోందని సమాచారం. అయితే టబు పాత్రకు సంబంధించిన వార్తలపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళ రాజకీయాల్లో ధనుష్ పేరు.. కారణం ఈ జెండానే!

తమిళ రాజకీయాల్లో ధనుష్ పేరు.. కారణం ఈ జెండానే!

ప్రభాస్–ఆదిత్య ధర్ కాంబో ఫిక్స్?

ప్రభాస్–ఆదిత్య ధర్ కాంబో ఫిక్స్?

'కల్కి 2' లో కొత్త పాత్రల సందడి?

'కల్కి 2' లో కొత్త పాత్రల సందడి?

కర్ణగా సల్మాన్ ఖాన్?

కర్ణగా సల్మాన్ ఖాన్?

శర్వానంద్-శ్రీనువైట్ల సినిమా పై కొత్త అప్డేట్!

శర్వానంద్-శ్రీనువైట్ల సినిమా పై కొత్త అప్డేట్!

కింగ్ 100 పై నాగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్!

కింగ్ 100 పై నాగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్!

ట్యాగ్లు
నాగార్జునకింగ్100టబుటాలీవుడ్తెలుగు సినిమామూవీ అప్‌డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు...
జనరల్

గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు...

సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్
జనరల్

సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

ఉద్యోగులుకు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్
టెక్నాలజీ

ఉద్యోగులుకు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్

కింగ్100 లో నాగార్జునకు విలన్‌గా టబు..?
గాసిప్స్

కింగ్100 లో నాగార్జునకు విలన్‌గా టబు..?

ఓటీటీలోకి రానున్న ‘సింగ్ గీతం’..
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న ‘సింగ్ గీతం’..

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు..
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు..

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
జనరల్

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టర్లతో సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఈవో
జనరల్

ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టర్లతో సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఈవో

మణిపుర్‌లో దుండగుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి
జనరల్

మణిపుర్‌లో దుండగుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి

సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు
జనరల్

సంతానంపై కొత్త పాలసీ.. ఏపీ ప్రభుత్వ కీలక అడుగు

జింబాబ్వే టూర్ కు టీం ఇండియా ఎంపిక
క్రీడలు

జింబాబ్వే టూర్ కు టీం ఇండియా ఎంపిక

నీరవ్ మోదీకి తప్పని అప్పగింత..?
సినిమాలు

నీరవ్ మోదీకి తప్పని అప్పగింత..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!