Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఎన్టీఆర్-త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఈరోజే తెరలేపనున్నారా?

Writer: Harika S 05:44 AM, 29 జూన్, 2026
ఎన్టీఆర్-త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఈరోజే తెరలేపనున్నారా?

టాలీవుడ్‌లో మరో భారీ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందనున్న సరికొత్త ప్రాజెక్ట్‌ను ఈరోజు (సోమవారం) అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ టైటిల్‌తో పాటు ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఇదిలా ఉండగా, నిర్మాత నాగవంశీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో “నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు ఈరోజే” అంటూ చేసిన పోస్ట్‌తో అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచారు. దీంతో ఈరోజే సినిమా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఘన విజయాన్ని అందుకోవడంతో ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలపై పూర్తి స్పష్టత రావాలంటే చిత్రబృందం అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?

‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ వాయిదా..?

‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ వాయిదా..?

ఒకే నెలలో వెంకటేష్, బాలయ్య సినిమాలా?

ఒకే నెలలో వెంకటేష్, బాలయ్య సినిమాలా?

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి రూమర్లకు కొత్త ఊపు.. ఏమన్నారంటే?

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి రూమర్లకు కొత్త ఊపు.. ఏమన్నారంటే?

‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరిదో?

‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరిదో?

ట్యాగ్లు
జూనియర్ ఎన్టీఆర్త్రివిక్రమ్ శ్రీనివాస్గాడ్ ఆఫ్ వార్నాగవంశీటాలీవుడ్పాన్ ఇండియా సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘అబ్సెషన్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్..
ఓటీటీ

‘అబ్సెషన్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్..

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌
గాసిప్స్

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం
ఓటీటీ

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం
జనరల్

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..
జనరల్

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..
సినిమాలు

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు
జనరల్

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..
సినిమాలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

జులైలో ఐపీఓల జాతర..
బిజినెస్

జులైలో ఐపీఓల జాతర..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..
సినిమాలు

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?
గాసిప్స్

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?

పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా
సినిమాలు

పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!