19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్‌ఎస్‌ఈ చరిత్రలో భారీ సెటిల్‌మెంట్

Writer: Nithish 11:53 AM, 19 ఆగస్టు, 2026
ఎన్‌ఎస్‌ఈ చరిత్రలో భారీ సెటిల్‌మెంట్

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కో-లొకేషన్‌ కేసులను పరిష్కరించుకునేందుకు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి రూ.1,491.21 కోట్లు చెల్లించనుంది. క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద సెటిల్‌మెంట్‌గా నిలవనుంది. కేసుల పరిష్కారం కోసం తాము సమర్పించిన సవరించిన ప్రతిపాదనను సెబీ జూలై 30న ఆమోదించినట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. ఈ పరిణామంతో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ప్రక్రియకు ఉన్న అడ్డంకులు తొలగే అవకాశం ఉంది.

ఎన్‌ఎస్‌ఈ ఇప్పటికే తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ద్వారా సుమారు రూ.30,000 కోట్లు సమీకరించేందుకు ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది. కో-లొకేషన్‌ వివాదానికి సంబంధించిన కేసుల పరిష్కారం ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ప్రక్రియను మరింత సులభతరం చేయనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. భారీ సెటిల్‌మెంట్‌తో ఎన్‌ఎస్‌ఈపై కొనసాగుతున్న దీర్ఘకాలిక వివాదానికి ముగింపు పలికే దిశగా కీలక అడుగు పడినట్లైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు - భారత్ ప్రాజెక్టు

వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు - భారత్ ప్రాజెక్టు

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌

ట్యాగ్లు
ఎన్‌ఎస్‌ఈసెబీకో-లొకేషన్‌ కేసుఎన్‌ఎస్‌ఈ ఐపీఓస్టాక్‌ మార్కెట్‌క్యాపిటల్‌ మార్కెట్‌షేర్‌ మార్కెట్‌సెటిల్‌మెంట్‌ఆర్థిక వార్తలుబిజినెస్‌ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!
సినిమాలు

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!
సినిమాలు

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

స్వీట్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్
జనరల్

స్వీట్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్
షోస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్
బిజినెస్

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్

మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమేనా?
గాసిప్స్

మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమేనా?

విరాట్‌ కోహ్లీ మాటలే నా ఆలోచనా విధానాన్ని మార్చాయి: పీవీ సింధు
క్రీడలు

విరాట్‌ కోహ్లీ మాటలే నా ఆలోచనా విధానాన్ని మార్చాయి: పీవీ సింధు

తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..
జనరల్

తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..
జనరల్

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..

హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..
జనరల్

హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌
సినిమాలు

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!