19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మిస్టరీ మ్యాన్‌తో అయేషా ఖాన్...ఎంగేజ్‌మెంట్‌పై జోరుగా చర్చ

Writer: Pooja 12:12 PM, 19 ఆగస్టు, 2026
మిస్టరీ మ్యాన్‌తో అయేషా ఖాన్...ఎంగేజ్‌మెంట్‌పై జోరుగా చర్చ

బాలీవుడ్ బ్యూటీ అయేషా ఖాన్ ‘బిగ్‌బాస్’ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ధురంధర్’లోని ‘షరారత్’ పాటతో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది. తాజాగా అయేషా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ మిస్టరీ మ్యాన్‌తో కలిసి దిగిన రొమాంటిక్ ఫొటోల్లో ఆమె చేతికి ఉన్న డైమండ్ ఉంగరాన్ని ప్రత్యేకంగా చూపించడంతో, అయేషా రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే ప్రచారం మొదలైంది.

ఫొటోల్లో మిస్టరీ మ్యాన్ ముఖం స్పష్టంగా కనిపించకుండా జాగ్రత్తపడటంతో పాటు, క్యాప్షన్‌లో ‘A Dream’ అని రాయడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది. కొందరు అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం ఇది నిజమైన ఎంగేజ్‌మెంట్ కాదని, ఏదైనా జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్ లేదా ఫొటోషూట్‌లో భాగమై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీంతో అయేషా ఖాన్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!

అమితాబ్‌ బచ్చన్‌కు తొలి రోజుల్లో అవమానాలు.. షాకింగ్‌ విషయాలు!

అమితాబ్‌ బచ్చన్‌కు తొలి రోజుల్లో అవమానాలు.. షాకింగ్‌ విషయాలు!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌

లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్

లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్

ట్యాగ్లు
అయేషా ఖాన్ధురంధర్బిగ్‌బాస్ఎంగేజ్‌మెంట్ రూమర్స్బాలీవుడ్వైరల్ ఫొటోలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...
క్రీడలు

తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!
బిజినెస్

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...
జనరల్

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!
జనరల్

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!
రాజకీయాలు

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..
జనరల్

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!
సినిమాలు

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!
సినిమాలు

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!
సినిమాలు

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!
సినిమాలు

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్
జనరల్

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్
షోస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!