
న్యూస్

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తన తొలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వర్గాల ప్రకారం, వచ్చే నెలలో ఈ మూవీని లాంచ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ‘ఆదిత్య 369’ కి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే టైటిల్‌తో రూపొందనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు, కానీ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!