21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామ్ చరణ్–సుకుమార్ మూవీపై కొత్త అప్‌డేట్ ఇదే..!

Writer: Harika S 06:50 AM, 20 జులై, 2026
రామ్ చరణ్–సుకుమార్ మూవీపై కొత్త అప్‌డేట్ ఇదే..!

'పెద్ది'తో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్‌తో మరో సినిమా చేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం స్టైలిష్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని, సుకుమార్ మార్క్ స్క్రీన్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి, నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం.

అలాగే దేవి శ్రీ ప్రసాద్ స్థానంలో ఓ బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఈ సినిమాకు సంగీతం అందించనున్నారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. 2028 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్రణాళిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే 'రంగస్థలం'తో బ్లాక్‌బస్టర్ అందించిన రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ల సందడి...ఇంకా సస్పెన్స్‌లో రెండు భారీ చిత్రాలు?

టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ల సందడి...ఇంకా సస్పెన్స్‌లో రెండు భారీ చిత్రాలు?

‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్

‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్

ఆ స్టార్ హీరో లుక్‌లో భారీ మార్పు.. అసలు కారణమేంటి?

ఆ స్టార్ హీరో లుక్‌లో భారీ మార్పు.. అసలు కారణమేంటి?

డిజిటల్ రిలీజ్‌కు ముందే థియేటర్లలో 'రామాయణ' 3D ట్రైలర్?

డిజిటల్ రిలీజ్‌కు ముందే థియేటర్లలో 'రామాయణ' 3D ట్రైలర్?

రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ కలయిక

రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ కలయిక

‘ది ప్యారడైజ్’ నైజం రైట్స్‌పై కొత్త ట్విస్ట్.. రంగంలోకి మైత్రీ మూవీ మేకర్స్?

‘ది ప్యారడైజ్’ నైజం రైట్స్‌పై కొత్త ట్విస్ట్.. రంగంలోకి మైత్రీ మూవీ మేకర్స్?

ట్యాగ్లు
రామ్ చరణ్సుకుమార్పెద్దిటాలీవుడ్తెలుగు సినిమామూవీ అప్‌డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేరళలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ హవా..
జనరల్

కేరళలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ హవా..

తెలంగాణకు అమిత్ షా..బీజేపీ నేతలతో కీలక భేటీ?
జనరల్

తెలంగాణకు అమిత్ షా..బీజేపీ నేతలతో కీలక భేటీ?

ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన వైరల్ మోనాలిసా..
జనరల్

ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన వైరల్ మోనాలిసా..

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..
సినిమాలు

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు..
జనరల్

సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు..

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్ విడుదల..

‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వైభవం.. అక్కినేని ఇంట్లో పండగ వాతావరణం: నాగార్జున
సినిమాలు

‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వైభవం.. అక్కినేని ఇంట్లో పండగ వాతావరణం: నాగార్జున

ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్ ఘాటు హెచ్చరిక
రాజకీయాలు

ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్ ఘాటు హెచ్చరిక

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు, వరదల బీభత్సం..
జనరల్

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు, వరదల బీభత్సం..

క్యూర్ పరిధిలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ ప్రారంభం.. వచ్చే ఏడాది కొత్త ఇళ్ల నుంచే బోనాలు ఎత్తిస్తాం: పొంగులేటి
జనరల్

క్యూర్ పరిధిలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ ప్రారంభం.. వచ్చే ఏడాది కొత్త ఇళ్ల నుంచే బోనాలు ఎత్తిస్తాం: పొంగులేటి

వరంగల్ మామ్నూర్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్..
జనరల్

వరంగల్ మామ్నూర్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!